జయదేవుని అష్టపదులలో రెండవ
కీర్తన: శ్రిత కమలా కుచ లేదా జయ జయ దేవ హరే
కీర్తన: శ్రిత కమలా కుచ లేదా జయ జయ దేవ హరే
రాగం: బైరవి
తాళం: త్రిపుర
రచయిత: భక్త జయదేవ్
జయదేవుని అష్టపదులలో రెండవ కీర్తన
"శ్రిత కమలా కుచ/జయ జయ దేవ హరే" సాహిత్యం
శ్లోకం
వేదాన్ ఉద్ధరతే జగంతి వహతే భూ-గోలమ్ ఉద్బిభ్రతే
దైత్యమ్ దారయతే బలిమ్ ఛలయతే క్షత్ర-క్షయమ్ కుర్వతే
పౌలస్త్యమ్ జయతే హలమ్ కలయతే కారుణ్యమాసన్వతే
మ్లేచ్ఛాన్ మూర్ఛయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యమ్ నమః కృష్ణాయ తుభ్యమ్ నమః ||కృష్ణాయ తుభ్యమ్ నమః||
పల్లవి
శ్రిత కమలాకుచ మండల ధృత కుండల
కలిత లలిత వనమాలా కృష్ణా
శ్రిత కమలాకుచ మండల ధృత కుండల
కలిత లలిత వనమాలా కృష్ణా
జయ జయ దేవ హరే హరే కృష్ణా ||జయ జయ దేవ హరే||
చరణం 1
దిన మణి మండల మండన
భవ ఖండన |
మునిజన మనస హాంసా కృష్ణా
దిన మణి మండల మండన
భవ ఖండన |
మునిజన మనస హాంసా కృష్ణా
జయ జయ దేవ హరే హరే కృష్ణా ||1|| ||జయ జయదేవ హరే||
భవ ఖండన |
మునిజన మనస హాంసా కృష్ణా
జయ జయ దేవ హరే హరే కృష్ణా ||1|| ||జయ జయదేవ హరే||
చరణం 2
కాలీయ విషధర గంజన జనరంజన
యదుకుల నళిన దినేశ కృష్ణా
కాలీయ విషధర గంజన జనరంజన
యదుకుల నళిన దినేశ కృష్ణా ||జయ జయదేవ హరే||
చరణం 3
మధు ముర నరక వినాశన గరుడాసన
సురకుల కేళి నిదాన కృష్ణా
మధు ముర నరక వినాశన గరుడాసన
సురకుల కేళి నిదాన కృష్ణా ||జయ జయదేవ హరే||
చరణం 4
అమల కమలదళ లోచన భవ మోచన
త్రిభువన భవన నిదాన కృష్ణా
అమల కమలదళ లోచన భవ మోచన
త్రిభువన భవన నిదాన కృష్ణా ||జయ జయదేవ హరే||
చరణం 5
జనక సుతా కుచ భూషణ జితదుశణ
సమర శమిత దశకంఠ కృష్ణా
జనక సుతా కుచ భూషణ జితదుశణ
సమర శమిత దశకంఠ కృష్ణా ||జయ జయదేవ హరే||
చరణం 6
అభినవ జలధర సుందర ధృత మందర
శ్రీముఖ చంద్ర చకోర కృష్ణా
అభినవ జలధర సుందర ధృత మందర
శ్రీముఖ చంద్ర చకోర కృష్ణా ||జయ జయదేవ హరే||
చరణం 7
తవచరణే ప్రణత వయమితి భావయ
కురు కుశలం ప్రణతేషు కృష్ణా
తవచరణే ప్రణత వయమితి భావయ
కురు కుశలం ప్రణతేషు కృష్ణా ||జయ జయదేవ హరే||
చరణం 8
శ్రీ జయదేవ కవే రిదం కురుతే ముదం
మంగళముజ్వల గీతం కృష్ణా
శ్రీ జయదేవ కవే రిదం కురుతే ముదం
మంగళముజ్వల గీతం కృష్ణా ||జయ జయదేవ హరే||
Jayadēvās aṣṭapadis second kīrtan
"śrita kamalā kuca/Jaya jaya dēva harē"
lyrics In phōniks
Hymn
vēdān ud'dharatē jaganti vahatē bhū-gōlam udbibhratē
daityam dārayatē balim chalayatē kṣatra-kṣayam kurvatē
paulastyam jayatē halam kalayatē kāruṇyamāsanvatē
mlēcchān mūrchayatē daśākr̥ti kr̥tē kr̥ṣṇāya tubhyam namaḥ
kr̥ṣṇāya tubhyam namaḥ ||kr̥ṣṇāya tubhyam namaḥ||
kr̥ṣṇāya tubhyam namaḥ ||kr̥ṣṇāya tubhyam namaḥ||
Pallavi
śrita kamalākuca maṇḍala dhr̥ta kuṇḍala
kalita lalita vanamālā kr̥ṣṇā
śrita kamalākuca maṇḍala dhr̥ta kuṇḍala
kalita lalita vanamālā kr̥ṣṇā
jaya jaya dēva harē harē kr̥ṣṇā ||jaya jaya dēva harē||
jaya jaya dēva harē harē kr̥ṣṇā ||jaya jaya dēva harē||
Verse 1
Dina maṇi maṇḍala maṇḍana
bhava khaṇḍana |
munijana manasa hānsā kr̥ṣṇā
dina maṇi maṇḍala maṇḍana
bhava khaṇḍana |
munijana manasa hānsā kr̥ṣṇā
jaya jaya dēva harē harē.Kr̥ṣṇā ||jaya jayadēva harē||
Verse 2
kālīya viṣadhara gan̄jana janaran̄jana
yadukula naḷina dinēśa kr̥ṣṇā
kālīya viṣadhara gan̄jana janaran̄jana
yadukula naḷina dinēśa kr̥ṣṇā ||jaya jayadēva harē||
Verse 3
madhu mura naraka vināśana garuḍāsana
surakula kēḷi nidāna kr̥ṣṇā
madhu mura naraka vināśana garuḍāsana
surakula kēḷi nidāna kr̥ṣṇā ||jaya jayadēva harē||
Verse 4
amala kamaladaḷa lōcana bhava mōcana
tribhuvana bhavana nidāna kr̥ṣṇā
amala kamaladaḷa lōcana bhava mōcana
tribhuvana bhavana nidāna kr̥ṣṇā ||jaya jayadēva harē||
Verse 5
janaka sutā kuca bhūṣaṇa jitaduśaṇa
samara śamita daśakaṇṭha kr̥ṣṇā
janaka sutā kuca bhūṣaṇa jitaduśaṇa
samara śamita daśakaṇṭha kr̥ṣṇā ||jaya jayadēva harē||
Verse 6
abhinava jaladhara sundara dhr̥ta mandara
śrīmukha candra cakōra kr̥ṣṇā
abhinava jaladhara sundara dhr̥ta mandara
śrīmukha candra cakōra kr̥ṣṇā ||jaya jayadēva harē||
Verse 7
tavacaraṇē praṇata vayamiti bhāvaya
kuru kuśalaṁ praṇatēṣu kr̥ṣṇā
tavacaraṇē praṇata vayamiti bhāvaya
kuru kuśalaṁ praṇatēṣu kr̥ṣṇā ||jaya jayadēva harē||
Verse 8
śrī jayadēva kavē ridaṁ kurutē mudaṁ
maṅgaḷamujvala gītaṁ kr̥ṣṇā
śrī jayadēva kavē ridaṁ kurutē mudaṁ
maṅgaḷamujvala gītaṁ kr̥ṣṇā ||jaya jayadēva harē||
జయదేవుని అష్టపదులలో రెండవ కీర్తన
"శ్రిత కమలా కుచ/జయ జయ దేవ హరే"
అనువాదం తెలుగులో
శ్లోకం
వేదాన్ ఉద్ధరతే జగంతి వహతే భూ-గోలమ్ ఉద్బిభ్రతే
దైత్యమ్ దారయతే బలిమ్ ఛలయతే క్షత్ర-క్షయమ్ కుర్వతే
పౌలస్త్యమ్ జయతే హలమ్ కలయతే కారుణ్యమాసన్వతే
మ్లేచ్ఛాన్ మూర్ఛయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యమ్ నమః
అనువాదం
వేదములకు ప్రసాదించినవాడైనవాడా, చరాచర జగత్తు నిలిపే తేజస్సు గలవాడా,
వేదములకు ప్రసాదించినవాడైనవాడా, చరాచర జగత్తు నిలిపే తేజస్సు గలవాడా,
భూమాతను సంరక్షించినవాడా, హిరణ్యకశిపుని సంహరించినవాడా,
బలిచక్రవర్తిని మాయచేసినవాడా, క్షత్రియ వంశాన్ని నాశనం చేసినవాడా,
పౌలస్త్యుని (రావణుని) పై విజయం సాధించినవాడా,
ఆయుధముగా నంగలిని ధరించినవాడా, దయా పరాయణుడవైనవాడా,
మ్లేచ్యులను సంహరించినవాడా — ఈ రీతిగా దశరూపాలవై ప్రతిష్ఠింపబడిన శ్రీకృష్ణా!
నీచేతులయే నా నమస్కారములు
నీచేతులయే నా నమస్కారములు
పల్లవి
శ్రిత కమలాకుచ మండల ధృత కుండల
కలిత లలిత వనమాలా కృష్ణా
శ్రిత కమలాకుచ మండల ధృత కుండల
కలిత లలిత వనమాలా కృష్ణా
జయ జయ దేవ హరే హరే కృష్ణా
కలిత లలిత వనమాలా కృష్ణా
జయ జయ దేవ హరే హరే కృష్ణా
అనువాదం
ఓ దేవా! ఓ హరివాసుడా! నీవు శ్రీమతీ రాధాదేవితో కలిసి విరజిల్లుచున్నావు;
నీ కాంతివంతమైన కుండలములు (కర్ణాభరణములు) మెరవుచున్నవి;
నీ మనోహరమైన వనమాలాతో ఆడుకుంటూ ప్రకాశమానంగా వెలుగుచున్నావు.
ఓ హరి! నీకు విజయము కలుగుగాక!
నీ కాంతివంతమైన కుండలములు (కర్ణాభరణములు) మెరవుచున్నవి;
నీ మనోహరమైన వనమాలాతో ఆడుకుంటూ ప్రకాశమానంగా వెలుగుచున్నావు.
ఓ హరి! నీకు విజయము కలుగుగాక!
చరణం 1
దిన మణి మండల మండన
భవ ఖండన |
మునిజన మనస హాంసా కృష్ణా
దిన మణి మండల మండన
భవ ఖండన |
మునిజన మనస హాంసా కృష్ణా
జయ జయ దేవ హరే హరే కృష్ణా
అనువాదంఆయన భౌతిక కష్టాలను తొలగిస్తాడు. మహర్షుల హృదయ కమలంలో
విహరించే దివ్యహంస ఆయన.
చరణం 2
కాలీయ విషధర గంజన జనరంజన యే
యదుకుల నలిన దినేశ జయ జయదేవ హరే ||
అనువాదం
కాళీయ సర్పాన్ని జయించిన శ్రీకృష్ణునికి విజయము కలుగుగాక!
ఆయన యదువంశాన్ని మహిమాన్వితముగా చేసి,
సూర్యుని కాంతితో కమలాలు వికసించినట్లుగా, వారిని ఆనందింపజేశారు.
చరణం 3
మధు ముర నరక వినాశన గరుడాసన యే
సురకుల కేళి నిదాన జయ జయదేవ హరే ||
అనువాదం
మధు, మూర, నరకాసురులను సంహరించిన శ్రీకృష్ణునికి విజయము కలుగుగాక!
గరుడుడు ఆయన వాహనము. దేవతలను ఆనందింపజేయువాడు ఆయన.
చరణం 4
అమల కమలదళ లోచన భవ మోచన యే
త్రిభువన భవన నిదాన జయ జయదేవ హరే ||
అనువాదం
తాజా కమలదళాలవంటి కన్నులు గల శ్రీహరికి విజయము కలుగుగాక!
ఆయన మనలను భౌతిక భయాల నుండి విముక్తి చేయుచున్నారు.
మూడు లోకాల సృష్టికి పరమకారణమైనవారు ఆయనే.
ఆయన మనలను భౌతిక భయాల నుండి విముక్తి చేయుచున్నారు.
మూడు లోకాల సృష్టికి పరమకారణమైనవారు ఆయనే.
చరణం 5
జనక సుతా కుచ భూషణ జితదుశణ యే
సమర శమిత దశకంఠ జయ జయదేవ హరే |
అనువాదం
శ్రీరాముడిగా, ఆయన జానకిదేవి హృదయానికి ఆనందదాయకుడయ్యారు.
ఆయన దుష్టతను నివారించెను, దశముఖ రావణుని సంహరించెను.
శ్రీహరికి విజయము కలుగుగాక!
ఆయన దుష్టతను నివారించెను, దశముఖ రావణుని సంహరించెను.
శ్రీహరికి విజయము కలుగుగాక!
చరణం 6
అభినవ జలధర సుందర ధృత మందర యే
శ్రీముఖ చంద్ర చకోర జయ జయదేవ హరే ||
అనువాదం
ప్రకాశమానమైన మేఘంలా మెరిసే శ్రీహరికి విజయము కలుగుగాక!
ఆయన మంధర పర్వతాన్ని భుజానికెత్తుకొనెను.
చంద్రకాంతిలో అమృతాన్ని ఆస్వాదించే చకోరపక్షి వలె,
శ్రీదేవి సౌందర్యాన్ని ఆనందించువారు ఆయనే.
చరణం 7
తవచరణే ప్రణత వయమితి భావయ యే
కురు కుశలం ప్రణతేషు జయ జయదేవ హరే ||
అనువాదం
అయన పవిత్ర పాదములకు నమస్కారము. ఆయన ఆనందాన్ని ప్రసాదించువారు.
అయన పవిత్ర పాదములకు నమస్కారము. ఆయన ఆనందాన్ని ప్రసాదించువారు.
శ్రీహరికి విజయము కలుగుగాక!
చరణం 8
శ్రీ జయదేవ కవే రిదం కురుతే ముదం యే
మంగళముజ్వల గీతి జయ జయదేవ హరే ||
అనువాదం
కవి శ్రీ జయదేవుడు భగవంతుని ఆనందం కొరకు ఈ మంగళమయమైన
కవి శ్రీ జయదేవుడు భగవంతుని ఆనందం కొరకు ఈ మంగళమయమైన
గీతాన్ని గాయకుడైయున్నారు. శ్రీహరికి విజయము కలుగుగాక!
Jayadeva Ashtapadis second kirtan
"Srita Kamala Kucha/Jaya Jaya Deva Hare"
translation to English
hymn
vēdān ud'dharatē jaganti vahatē bhū-gōlam udbibhratē
daityam dārayatē balim chalayatē kṣatra-kṣayam kurvatē
paulastyam jayatē halam kalayatē kāruṇyamāsanvatē
mlēcchān mūrchayatē daśākr̥ti kr̥tē kr̥ṣṇāya tubhyam namah
Translation
O Lord Hari! Victory, victory to You!
The one who seeks refuge in the bosom of Lakshmi,
The one adorned with shining earrings,
The one gracefully wearing a beautiful garland of forest flowers.
Pallavi
śrita kamalākuca maṇḍala dhr̥ta kuṇḍala
kalita lalita vanamālā kr̥ṣṇā
śrita kamalākuca maṇḍala dhr̥ta kuṇḍala
kalita lalita vanamālā kr̥ṣṇā
jaya jaya dēva harē harē kr̥ṣṇā
jaya jaya dēva harē harē kr̥ṣṇā
Translation
Victory be to Lord Sri Hari!
He, who adorns himself with Tulasi garlands,
Who shines with radiant earrings,
And who delights in the embrace of Goddess Lakshmi.
Verse 1
Dina maṇi maṇḍala maṇḍana
bhava khaṇḍana |
munijana manasa hānsā kr̥ṣṇā
dina maṇi maṇḍala maṇḍana
bhava khaṇḍana |
munijana manasa hānsā kr̥ṣṇā
jaya jaya dēva harē harē.Kr̥ṣṇā
Translation
Victory to Sri Hari!
He is the ultimate source of radiance for the solar realm.
He removes all worldly sufferings.
He is the divine swan that dwells in the lotus hearts of great sages.
Verse 2
kālīya viṣadhara gan̄jana janaran̄jana
yadukula naḷina dinēśa kr̥ṣṇā
kālīya viṣadhara gan̄jana janaran̄jana
yadukula naḷina dinēśa kr̥ṣṇā
Translation
Victory to Lord Krishna, the slayer of the serpent Kaliya!
He glorified the Yadu dynasty,
Bringing them joy, just as the sun’s radiance
Causes the lotuses to bloom.
Verse 3
madhu mura naraka vināśana garuḍāsana
surakula kēḷi nidāna kr̥ṣṇā
madhu mura naraka vināśana garuḍāsana
surakula kēḷi nidāna kr̥ṣṇā
Translation
Victory to Lord Krishna, the vanquisher of Madhu, Mura, and Narakasura!
Garuda is His divine mount,
And He is the one who brings joy to the gods.
Verse 4
amala kamaladaḷa lōcana bhava mōcana
tribhuvana bhavana nidāna kr̥ṣṇā
amala kamaladaḷa lōcana bhava mōcana
tribhuvana bhavana nidāna kr̥ṣṇā||
Translation
Translation
Victory to Sri Hari, whose eyes resemble fresh lotus petals!
He liberates us from worldly fears,
And He alone is the supreme cause of creation in all three worlds.
Verse 5
janaka sutā kuca bhūṣaṇa jitaduśaṇa
samara śamita daśakaṇṭha kr̥ṣṇā
janaka sutā kuca bhūṣaṇa jitaduśaṇa
samara śamita daśakaṇṭha kr̥ṣṇā
Translation As Lord Rama, He brought joy to the heart of Goddess Sita.
He vanquished evil and slew the ten-headed Ravana.Victory to Sri Hari!
Verse 6
abhinava jaladhara sundara dhr̥ta mandara
śrīmukha candra cakōra kr̥ṣṇā
abhinava jaladhara sundara dhr̥ta mandara
śrīmukha candra cakōra kr̥ṣṇā
Translation Salutations to His sacred feet.
He is the giver of divine bliss.
Victory to Sri Hari
śrī jayadēva kavē ridaṁ kurutē mudaṁ
maṅgaḷamujvala gītaṁ kr̥ṣṇā
śrī jayadēva kavē ridaṁ kurutē mudaṁ
maṅgaḷamujvala gītaṁ kr̥ṣṇā
Translation Victory to Srihari

Post a Comment (0)