మా Carnatic Songs Hub blogకి స్వాగతం!
కర్నాటక సంగీతం లోని అమృత గీతాలను విశ్లేషించి, వాటి ప్రత్యేకతలు మరియు రాగాల వివరాలను మీతో పంచుకోవడానికి ఈ బ్లాగ్‌ని రూపొందించాను. కర్నాటక కీర్తనల అర్థం తెలియజేయడమే ఈ బ్లాగ్ యోక్క ప్రధాన ఉద్దేశం
ఈ బ్లాగ్‌లో మీరు పొందగల అంశాలు
- పాట పేరు.
- రాగం
- తాళం.
- అది ఏ వాగ్గేయకారుడిదైనా.
- అది ఏ భాష అయినా తెలుగులోనే ఉంటుంది.
- తెలుగులో కూడా అనువాదం ఉంటుంది.
- Here you can find English meaning also.
- కీర్తనలను ఎలా పాడాలి అనే దానికి చక్కటి గైడ్.
- Phonics* కూడా ఇవ్వడం జరుగుతుంది.
వివరణ: కృతి భక్తి భావాన్ని నింపుతూ, రాగం యొక్క సౌందర్యాన్ని వెలుగులోనికి తెస్తుంది. * Phonics అంటే అక్షరాల శబ్దాలు మరియు అవి కలసి చేసే పదాల ఉచ్చరణను నేర్పే పద్ధతి.
ఈ బ్లాగ్ మీ సంగీత అభిరుచి మరియు కళా పిపాసకు తగిన మార్గదర్శి అవుతుందని నమ్ముతున్నాను. మీ అభిప్రాయాలను పంచుకోండి మరియు మీ కర్నాటక సంగీత పయనంలో నన్ను follow అవ్వండి

Post a Comment (0)