Welcome to Carnatic Songs Hub



మా Carnatic Songs Hub blogకి  స్వాగతం!

   కర్నాటక సంగీతం లోని అమృత గీతాలను విశ్లేషించి, వాటి ప్రత్యేకతలు మరియు రాగాల వివరాలను మీతో పంచుకోవడానికి ఈ బ్లాగ్‌ని రూపొందించాను. కర్నాటక కీర్తనల అర్థం తెలియజేయడమే ఈ బ్లాగ్ యోక్క ప్రధాన ఉద్దేశం

                   ఈ బ్లాగ్‌లో మీరు పొందగల అంశాలు

  • పాట పేరు.
  • రాగం
  • తాళం.
  • అది ఏ వాగ్గేయకారుడిదైనా.
  •  అది ఏ భాష అయినా  తెలుగులోనే ఉంటుంది.
  • తెలుగులో కూడా అనువాదం ఉంటుంది.
  • Here you can find English meaning also.
  • కీర్తనలను ఎలా పాడాలి అనే దానికి చక్కటి గైడ్.
  • Phonics* కూడా ఇవ్వడం జరుగుతుంది.


వివరణ:
 కృతి భక్తి భావాన్ని నింపుతూ, రాగం యొక్క సౌందర్యాన్ని వెలుగులోనికి తెస్తుంది.             
Phonics అంటే అక్షరాల శబ్దాలు మరియు అవి కలసి చేసే పదాల ఉచ్చరణను నేర్పే పద్ధతి.   

ఈ బ్లాగ్ మీ సంగీత అభిరుచి మరియు కళా పిపాసకు తగిన మార్గదర్శి అవుతుందని నమ్ముతున్నాను. మీ అభిప్రాయాలను పంచుకోండి మరియు మీ కర్నాటక సంగీత పయనంలో నన్ను follow అవ్వండి


0 تعليقات

أحدث أقدم