జయదేవుని అష్టపదులలో నాల్గవ కిర్తన చందన చర్చిత లేదా హరిరిహ ముగ్ధ కీర్తన lyrics, Phonics, lyric translation, to English and Telugu

జయదేవుని అష్టపదులలో నాల్గవ కీర్తన చందన చర్చిత lyrics, Phonics, lyric translation, to English and Telugu

 


జయదేవుని అష్టపదులలో నాల్గవ
కీర్తన: చందన చర్చిత/హరిరిహ ముగ్ధ
రాగం: కామవర్ధని
తాళం: యాతి
రచయిత: భక్త జయదేవ్
భాష: సంస్కృతం

ఈ కీర్తనను ఇక్కడ వినండి



జయదేవుని అష్టపదులలో నాల్గవ కీర్తన
"
చందన చర్చిత/ 
హరిరిహ ముగ్ధ" సాహిత్యం



 శ్లోకం:
అనేక నారీ పరిరంభ సంభ్రమ
స్ఫురన్ మోనోహారి విలాస లాలసం
మురారి ఆరాద్ ఉపదర్శయంతి అసూ
సఖీ సమక్షం పునరహ రాధికా ||                                                                                           ||అసూ సఖీ సమక్షం||

పల్లవి:
చందన చర్చిత నీల కలేబర పీతవసన వనమాలీ
కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలీ
హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసినీ విలసతి కేళిపరే||                                                               ||చందన చర్చిత||

చరణం 1
పీనపయోధర భార భరేణ హరింపరిరభ్య సరాగం
గోపవధూ రనుగాయతి కాచిదుదంచిత పంచమ రాగం                                                              ||చందన చర్చిత||

చరణం 2
కాపి విలాస విలోల విలోచన ఖేల జనిత మనోజం
ధ్యాయతి ముగ్ధ వధూ రాధికాం మధుసూదన వదన సరోజం                                                     ||చందన చర్చిత||

చారణం 3
కాపి కపోళతలే మిలితాలపితం కమపి శ్రుతి మూలే
కాపి చుచుంబ నితంబవతీ దైతం పులకైరనుకూలే |                                                                    ||చందన చర్చిత||

చరణం 4
కేళి కళా కుతుకేన చ కాచిదముం యమునా జల కూలే
మంజుల వంజుల కుంజగతం విచకర్ష కరేణ దుకూలే                                                          ||చందన చర్చిత||

చరణం 5
కరతల తాళ తరళ వలయావళి కలిత కలస్వన వంశే   
రాస రసే సహ నృత్య పరా హరిణా యువతిః ప్రశశంసే                                                                ||చందన చర్చిత||

చరణం 6 
స్లిశ్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామం
పశ్యతి సస్మిత చారుతరామపరా మనుగచ్చతి వామాం                                                                ||చందన చర్చిత||

చరణం 7
శ్రీ జయదేవ భణితమిదమద్భుత కేశవ కేళి రహస్యమ్
వృందావన విపినే లలితం వితనోతు శుభాని యశస్యమ్                                                             ||చందన చర్చిత||


  

Jayadēva aṣhṭapadīs fourth kirtan
"Candana carcita/ haririha mugdha" in phōniks.



Hymn
Anēka nārī parirambha sambhrama
sphuran mōhari vilāsa lālasaṁ
murāri māradupa dharśayantyasō
śakhī samakṣaṁ punaraha rādhikā ||

Pallavi:
Candana carcita nīla kalēbara pītavasana vanamālī
kēḷi calanmaṇi kuṇḍala maṇḍita gaṇḍayuga smitaśālī
haririha mugdha vadhū nikarē vilāsinī vilasati kēḷiparē ||                             ||candana carcita||

Verse 1
pīnapayōdhara bhāra bharēṇa harimparirabhya sarāgaṁ
gōpavadhū ranugāyati kācidudan̄cita pan̄cama rāgaṁ                                 ||candana carcita||

Verse 2
kāpi vilāsa vilōla vilōcana khēla janita manōjaṁ
dhyāyati mugdha vadhū rādhikāṁ madhusūdana vadana sarōjaṁ               ||candana carcita||

Verse 3
Kāpi kapōḷatalē militālapitaṁ kamapi śruti mūlē
kāpi cucumba nitambavatī daitaṁ pulakairanukūlē |                                     ||candana carcita||

Verse 4
Kēḷi kaḷā kutukēna ca kācidamuṁ yamunā jala kūlē
man̄jula van̄jula kun̄jagataṁ vicakarṣa karēṇa dukūlē                                   ||candana carcita||

Verse 5
Karatala tāḷa taraḷa valayāvaḷi kalita kalasvana vanśē
rāsa rasē saha nr̥tya parā hariṇā yuvatiḥ praśaśansē                                   ||candana carcita||

Verse 6
Sliśyati kāmapi cumbati kāmapi ramayati kāmapi rāmaṁ
paśyati sasmita cārutarāmaparā manugaccati vāmāṁ                                  ||candana carcita||

Verse 7
Śrī jayadēva bhaṇitamidamadbhuta kēśava kēḷi rahasyam
vr̥ndāvana vipinē lalitaṁ vitanōtu śubhāni yaśasyam                                    ||candana carcita||




జయదేవుని అష్టపదులలో నాల్గవ కీర్తన
"చందన చర్చిత/ 
హరిరిహ ముగ్ధ" అనువాదం తెలుగులో



శ్లోకం:
అనేక నారీ పరిరంభ సంభ్రమ
స్ఫురన్ మోహరి విలాస లాలసం
మురారి మారదుప ధర్శయంత్యసో
శఖీ సమక్షం పునరహ రాధికా ||
అనువాదం
రాధ యొక్క ప్రియ సఖి ఆమెకు చూపించింది, శ్రీ కృష్ణుడు ఇతర గోపికలను 
ఎంత ఆనందంగా ఆలింగించి, ఆస్వాదిస్తున్నారో. ఆమె ఇలానే కొనసాగింది.

పల్లవి:
చందన చర్చిత నీల కలేబర పీతవసన వనమాలీ
కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలీ
హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసినీ విలసతి కేళిపరే||
అనువాదం
తులసి మాలాతో అలంకరించబడిన
శ్రీకృష్ణుడు తన నీలిరంగు శరీరం
మొత్తం చందనం ముద్రతో అలంకరించబడి ఉన్నాడు. 
ఆయన పసుపు సిల్కు వస్త్రం ధరించాడు. గోపికలతో
ఆడుకుంటున్నప్పుడు, ఆయన రత్నాలతో అలంకరించబడిన
చెవి మణులు అందంగా ఊగుతున్నాయి.బృందావనంలో
శ్రీహరి గోపికలతో ప్రేమ క్రీడలను ఆస్వాదిస్తున్నాడు.

చరణం 1
పీనపయోధర భార భరేణ హరింపరిరభ్య సరాగం
గోపవధూ రనుగాయతి కాచిదుదంచిత పంచమ రాగం
అనువాదం
ఓ రాధా, ఒక గోపిక కృష్ణుణ్ని ఆలింగనమించుతోంది మరియు 
మరో గోపిక కృష్ణుడి మధురమైన వేణుగానానికి
సరిసమానంగా ఉన్నపాడులో పాట పాడుతోంది.

చరణం 2
కాపి విలాస విలోల విలోచన ఖేల జనిత మనోజం
ధ్యాయతి ముగ్ధ వధూ రాధికాం మధుసూదన వదన సరోజం||
అనువాదం
ఓ రాధా, ఒక గోపిక తన తిరుగుల కళ్లతో ప్రేమ సంకేతాలను వ్యక్తపరుస్తోంది. 
ఆమె మన్మధుని బాణానికి గురై, కృష్ణుడి మోహనీయమైన సౌందర్యాన్ని 
ఆశ్చర్యంగా తిలకిస్తూ ఉంటుంది. ఆమె ఆయన కమలదళ సమనమైన
సౌందర్యాన్ని ధ్యానిస్తూ నిలిచిపోయింది.

చరణం 3
కాపి కపోళతలే మిలితాలపితం కమపి శ్రుతి మూలే
కాపి చుచుంబ నితంబవతీ దైతం పులకైరనుకూలే||
అనువాదం
ఓ రాధా, ఒక గోపిక కృష్ణుడి చెవుల వద్దకు చేరుకుని ఏదో రహస్యం
చెప్పాలనుకునేలా నిలబడి ఉంది. ఆమె ఆయన గలగలలు
తాకడంతో ఉల్లాసంగా భావించి, హృదయపూర్వకంగా
ఆయనను ముద్దు పెట్టుకుంది.
                                                                             
చరణం 4
కేళి కళా కుతుకేన చ కాచిదముం యమునా జల కూలే  
మంజుల వంజుల కుంజగతం విచకర్ష కరేణ దుకూలే ||                       
అనువాదం
ఓ రాధా, చూడు, యమునా నది వద్ద అందమైన మందారముల నీడలో ఉన్న
ఆ కుటీరంలో, కృష్ణుడిపై గాఢమైన ప్రేమతో ఉన్న ఆ యువతీ క్రీడగా
ఆయన సిల్కు వస్త్రాన్ని లాగుతున్నది.
 
చరణం 5
కరతల తాళ తరళ వలయావళి కలిత కలస్వన వంశే
రాస రసే సహ నృత్య పరా హరిణా యువతిః ప్రశశంసే||
అనువాదం
ఓ ప్రియ రాధే, ఒక యువ గోపిక రసక్రీడను ఆనందంగా తాళాలు 
చరిస్తూ ఆస్వాదిస్తోంది. ఆమె గాజుల లయబద్ధమైన శబ్దం కృష్ణుడి మధురమైన 
వేణుగానానికి సరితూగుతూ వినిపిస్తోంది.

చరణం 6
స్లిశ్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామం
పశ్యతి సస్మిత చారుతరామపరా మనుగచ్చతి వామాం ||
అనువాదం
కృష్ణుడు ఒక అందమైన గోపికను ఆలింగనం చేసుకుంటున్నాడు.
మరొక గోపికను ముద్దుపెడుతున్నాడు. ఇంకొక గోపిక ఆయనతో 
ఉండడం వల్ల ఆనందంతో ఉంది. ఆయన ఆకర్షణీయంగా చిరునవ్వు చిందిస్తున్నాడు.

చరణం 7
శ్రీ జయదేవ భణితమిదమద్భుత కేశవ కేళి రహస్యమ్
వృందావన విపినే లలితం వితనోతు శుభాని యశస్యమ్ ||
అనువాదం
ఈ గీతంలో కవి జయదేవుడు బృందావనంలో కృష్ణుడు మరియు గోపికల 
ఆనందకరమైన ప్రేమ క్రీడల రహస్యాలను వర్ణిస్తాడు. 
ఈ మంగళకరమైన గీతం అన్ని భక్తులకు సౌఖ్యాన్ని మరియు ఆనందాన్ని ప్రసాదించుగాక.


 

Jayadeva Ashtapadis fourth kirtan
"
chandana charchita/ 
haririha mugdha" lyric translation to English




Hymn
Anēka nārī parirambha sambhrama
sphuran mōhari vilāsa lālasaṁ
murāri māradupa dharśayantyasō
śakhī samakṣaṁ punaraha rādhikā ||
Translation
Radha's close friend revealed to her how Sri Krishna was joyfully
embracing and reveling with other Gopikas.
She went on speaking like this.

Pallavi
Candana carcita nīla kalēbara pītavasana vanamālī
kēḷi calanmaṇi kuṇḍala maṇḍita gaṇḍayuga smitaśālī
haririha mugdha vadhū nikarē vilāsinī vilasati kēḷiparē || 
Translation
Sri Krishna, adorned with a 'Tulasi' garland, is anointed with sandalwood 
paste all over his dark-blue body. He is dressed in a yellow silk robe. 
As he plays with the Gopikas, his jewel-studded earrings sway gracefully. 
Srihari is delighting in the playful pastimes of love 
with the Gopikas in Brundavana.

Verse 1
pīnapayōdhara bhāra bharēṇa harimparirabhya sarāgaṁ
gōpavadhū ranugāyati kācidudan̄cita pan̄cama rāgaṁ   
Translation
Oh Radha, one Gopika is holding Krishna in a loving embrace,
while another Gopika is singing in a high tone,
harmonizing with Krishna's melodious flute.

Verse 2
kāpi vilāsa vilōla vilōcana khēla janita manōjaṁ
dhyāyati mugdha vadhū rādhikāṁ madhusūdana vadana sarōjaṁ 
Translation
Oh Radha, a Gopa maiden is expressing gestures of love 
with her playful eyes. She has been struck by Manmadha's 
arrow and is gazing at Krishna's enchanting beauty in wonder. 
She continued to meditate upon his lotus-like charm.

Verse 3
Kāpi kapōḷatalē militālapitaṁ kamapi śruti mūlē
kāpi cucumba nitambavatī daitaṁ pulakairanukūlē |   
Translation
Oh Radha, a Gopika is standing near Krishna's ears as 
if she wishes to whisper a secret to him. She feels delighted 
by the touch of his cheeks and kisses him affectionately.

Verse 4
Kēḷi kaḷā kutukēna ca kācidamuṁ yamunā jala kūlē
man̄jula van̄jula kun̄jagataṁ vicakarṣa karēṇa dukūlē
Translation
Oh Radha, look at that young maiden deeply in love with Krishna, 
playfully tugging at his silk robe in the cottage beneath the lovely 
bower by the Yamuna river.

Verse 5
Karatala tāḷa taraḷa valayāvaḷi kalita kalasvana vanśē
rāsa rasē saha nr̥tya parā hariṇā yuvatiḥ praśaśansē
Translation
Oh dear Radha, a young maiden is enjoying the 'Rasa Dance', 
clapping cheerfully. The rhythmic sound of her bangles 
harmonizes with the melodious music of Krishna's flute.

Verse 6
Sliśyati kāmapi cumbati kāmapi ramayati kāmapi rāmaṁ
paśyati sasmita cārutarāmaparā manugaccati vāmāṁ
Translation
Krishna is holding a beautiful maiden in his embrace. 
He is kissing another Gopika. Yet another Gopika feels 
delighted to be in his presence. He is smiling charmingly.

Verse 7
Śrī jayadēva bhaṇitamidamadbhuta kēśava kēḷi rahasyam
vr̥ndāvana vipinē lalitaṁ vitanōtu śubhāni yaśasyam
Translation
In this song, poet Jayadeva describes the secretive and joyful
pastimes of love between Krishna and the Gopikas in Brundavana. 
May this blessed song bring happiness and bliss to all devotees.





0 Comments

Previous Post Next Post