జయదేవుని అష్టపదులలో మూడవ
కీర్తన: లలిత లవంగ/ విహరితి హరిరిహ
రాగం: వసంత రాగం
తాళం: ఆది తాళం
రచయిత: భక్త జయదేవ్
భాష: సంస్కృతం
ఈ కీర్తనను ఇక్కడ వినండి
జయదేవుని అష్టపదులలో మూడవ కీర్తన
"లలిత లవంగ/ విహరితి హరిరిహ" సాహిత్యం
శ్లోకం
వసంతే వసంతీ-కుసుమ-సుకుమారైర అవయవైర
భ్రమంతీం కాంతారే బహు-విహిత-కృష్ణానుసరణామ్ |
అమందం కందర్ప-జ్వర-జనిత-చింతాకులతయా
వలద్-బాఢం రాధాం సరసం ఇద మూచే సహ-చరీ ||
వసంతే వసంతీ-కుసుమ-సుకుమారైర అవయవైర
భ్రమంతీం కాంతారే బహు-విహిత-కృష్ణానుసరణామ్ |
అమందం కందర్ప-జ్వర-జనిత-చింతాకులతయా
వలద్-బాఢం రాధాం సరసం ఇద మూచే సహ-చరీ ||
ఈ శ్లోకం పైన ఇచ్చిన కీర్తనలో లేదు కానీ ప్రాచీన కీర్తనలో ఉంది.
పల్లవిలలిత-లవంగ లతా-పరిశీలన- కోమల- మలయ-సమీరేమధుకర-నికర-కరంబిత-కోకిల-కూజిత-కుంజ- కుటీరేవిహరతి హరిరిహ సరస-వసంతే నృత్యతియువతి-జనేన సమం సఖి విరహి-జనస్య దురంతే రాధే ||విహరతి||
చరణం 1ఉన్మద మనోరథ పదిక వధూజన జనిత విలాపేఅలికుల సంకుల కుసుమ సమూహ నిరాకుల వకుల కలాపే ||విహరతి||
చరణం 2మృగమద సౌరభ రభస వసంవాద నవదళ మాలతమయెయువజన హృదయ విదారణ మనసిజ నఖరుచికించుకజాలే ||విహరతి||
చరణం 3మదన మహీపతి కనక దండ రుచి కేశర కుసుమ వికాసేమిళిత శీలీముఖ పాటల పటల కృత స్మరతూన విలాపే ||విహరతి||
చరణం 4విగలిత లజ్జిత జగదవలోకన తరుణ కరుణ కృతహాసేవిరహి నికృంత నకుంత ముఖాకృతి కేతక దంతురితాసే ||విహరతి||
చరణం 5మాధవికా పరిమళ లలితే నవ మాలతి జాతి సుగంధౌముని మానసమపి మోహన కారీణీ తరుణాకారణ బంధౌ ||విహరతి||
చరణం 6స్ఫురదతి ముక్తలతా పరిరంభణ ముకులిత పులకిత చుటే|బృందావన విపినే పరిసర పరిగత యమునాజల పూతే ||విహరతి||
చరణం 7శ్రీ జయదేవ భాణిత మిద ముడయతి హరి చరణ స్మృతి సారమ|సరస వసంత సమయ వన వర్ణన మనుగత మదన వికారం || ||విహరతి||
ఈ శ్లోకం పైన ఇచ్చిన కీర్తనలో లేదు కానీ ప్రాచీన కీర్తనలో ఉంది.
పల్లవి
లలిత-లవంగ లతా-పరిశీలన- కోమల- మలయ-సమీరే
మధుకర-నికర-కరంబిత-కోకిల-కూజిత-కుంజ- కుటీరే
విహరతి హరిరిహ సరస-వసంతే నృత్యతి
యువతి-జనేన సమం సఖి విరహి-జనస్య దురంతే రాధే ||విహరతి||
చరణం 1
ఉన్మద మనోరథ పదిక వధూజన జనిత విలాపే
అలికుల సంకుల కుసుమ సమూహ నిరాకుల వకుల కలాపే ||విహరతి||
చరణం 2
మృగమద సౌరభ రభస వసంవాద నవదళ మాలతమయె
యువజన హృదయ విదారణ మనసిజ నఖరుచికించుకజాలే ||విహరతి||
చరణం 3
మదన మహీపతి కనక దండ రుచి కేశర కుసుమ వికాసే
మిళిత శీలీముఖ పాటల పటల కృత స్మరతూన విలాపే ||విహరతి||
చరణం 4
విగలిత లజ్జిత జగదవలోకన తరుణ కరుణ కృతహాసే
విరహి నికృంత నకుంత ముఖాకృతి కేతక దంతురితాసే ||విహరతి||
చరణం 5
మాధవికా పరిమళ లలితే నవ మాలతి జాతి సుగంధౌ
ముని మానసమపి మోహన కారీణీ తరుణాకారణ బంధౌ ||విహరతి||
చరణం 6
స్ఫురదతి ముక్తలతా పరిరంభణ ముకులిత పులకిత చుటే|
బృందావన విపినే పరిసర పరిగత యమునాజల పూతే ||విహరతి||
చరణం 7
శ్రీ జయదేవ భాణిత మిద ముడయతి హరి చరణ స్మృతి సారమ|
సరస వసంత సమయ వన వర్ణన మనుగత మదన వికారం || ||విహరతి||
Jayadēva aṣhṭapadīs third kirtan
"lalitā lavaṅgā/Vihariti haririha" in phōniks
Hymn
vasantē vasantī-kusuma-sukumāraira avayavaira
bhramantīṁ kāntārē bahu-vihita-kr̥ṣṇānusaraṇām |
amandaṁ kandarpa-jvara-janita-cintākulatayā
valad-bāḍhaṁ rādhāṁ sarasaṁ ida mūcē saha-carī ||
This verse is not in the above kirtan but it is in an ancient kirtan.
Pallavi
lalita-lavaṅga- latā-pariśīlana- kōmala- malaya-samīrē
madhukara-nikara-karambita-kōkila-kūjita-kun̄ja- kuṭīrē
viharati haririha sarasa-vasantē nr̥tyati
yuvati-janēna samaṁ sakhi virahi-janasya durantē ||viharati||
Verse 1
unmada manōratha padika vadhūjana janita vilāpē
alikula saṅkula kusuma samūha nirākula vakula kalāpē ||viharati||
Verse 2
mr̥gamada saurabha rabhasa vasanvāda navadaḷa mālatamaye
yuvajana hr̥daya vidāraṇa manasija nakharucikin̄cukajālē ||viharati||
Verse 3
madana mahīpati kanaka daṇḍa ruci kēśara kusuma vikāsē
miḷita śīlīmukha pāṭala paṭala kr̥ta smaratūna vilāpē ||viharati||
Verse 4
vigalita lajjita jagadavalōkana taruṇa karuṇa kr̥tahāsē
virahi nikr̥nta nakunta mukhākr̥ti kētaka danturitāsē ||viharati||
Verse 5
mādhavikā parimaḷa lalitē nava mālati jāti sugandhau
muni mānasamapi mōhana kārīṇī taruṇākāraṇa bandhau ||viharati||
Verse 6
sphuradati muktalatā parirambhaṇa mukulita pulakita cuṭē|
br̥ndāvana vipinē parisara parigata yamunājala pūtē ||viharati||
Verse 7
śrī jayadēva bhāṇita mida muḍayati hari caraṇa smr̥ti sārama|
sarasa vasanta samaya vana varṇana manugata madana vikāraṁ || ||viharati||
జయదేవుని అష్టపదులలో మూడవ కీర్తన
"లలిత లవంగ/విహరితి హరిరిహ" అనువాదం తెలుగులో
శ్లోకంవసంతే వసంతీ-కుసుమ-సుకుమారైర అవయవైరభ్రమంతీం కాంతారే బహు-విహిత-కృష్ణానుసరణామ్ |అమందం కందర్ప-జ్వర-జనిత-చింతాకులతయావలద్-బాఢం రాధాం సరసం ఇద మూచే సహ-చరీ ||అనువాదంరాధ వసంత ఋతువులో వికసించే వసంతి పుష్పంలాఅందంగా, నాజూకుగా ఉంటుంది. ఆమె తన ప్రియమైనకృష్ణుడి కోసం ప్రేమ వ్యథతో తపించిపోతూ, మదనునిబాణానికి గురై, బ్రిందావనంలో కృష్ణుని కోసం సంచరిస్తూ ఉండేది.ఆమె సఖి ఆమెను ఇలా ఓదార్చింది.విజయశ్రీను సంతరించుకుగాక.
ఈ శ్లోకం పైన ఇచ్చిన కీర్తనలో లేదు కానీ ప్రాచీన కీర్తనలో ఉంది.
పల్లవిలలిత-లవంగ లతా-పరిశీలన- కోమల- మలయ-సమీరేమధుకర-నికర-కరంబిత-కోకిల-కూజిత-కుంజ- కుటీరేవిహరతి హరిరిహ సరస-వసంతే నృత్యతియువతి-జనేన సమం సఖి విరహి-జనస్య దురంతే అనువాదంఓ ప్రియ సఖి రాధే, వసంత ఋతువులో లవంగ విహారాల నుండిసుగంధిత గాలి మృదువుగా వీచుతోంది. కోకిలలు మధురంగా కూస్తున్నాయి. మందిరాలు, కుటీరాలు తేనెటీగల గింగిరాల ధ్వనితో మారుమ్రోగుతున్నాయి.శ్రీకృష్ణుడు గోపికలతో ఆనందంగా విహరిస్తూ నృత్యం చేస్తూ ఉన్నాడు.మనమూ ఆయన కోసం తపించిపోతున్నాం. రా, మనమూ అక్కడికి వెళ్దాం!
చరణం 1 ఉన్మద మనోరథ పదిక వధూజన జనిత విలాపేఅలికుల సంకుల కుసుమ సమూహ నిరాకుల వకుల కలాపేఅనువాదంయువతులు కృష్ణుని పై ఉన్న తీవ్రమైన ఆకాంక్షతో, ప్రేమపాశంతో తమ హృదయాలలో విపరీతమైన వేదన అనుభవిస్తున్నారు.వకుల పుష్పాల సుగంధంతో, తేనెటీగల గింగిరాల ధ్వనితోపరిసర వాతావరణం పరిపూర్ణంగా మధురిమతో నిండి ఉంది.
చరణం 2మృగమద సౌరభ రభస వసంవాద నవదళ మాలతమయెయువజన హృదయ విదారణ మనసిజ నఖరుచికించుకజాలేఅనువాదంతామల మరియు కించుక వృక్షాల చుట్టూ కస్తూరి పరిమళం వ్యాపిస్తోంది.తాజా సుగంధ భరితమైన పుష్పాలు మత్తుగా అలమురుతున్నాయి. కించుక పుష్పాల ఎర్రదనమైతే మధనుని గోళ్లు ప్రేమికుల హృదయాలనుచీల్చినప్పుడు ఎర్రబడిన వన్నెలను తలపిస్తోంది.
చరణం 3మదన మహీపతి కనక దండ రుచి కేశర కుసుమ వికాసేమిళిత శీలీముఖ పాటల పటల కృత స్మరతూన విలాపేఅనువాదంపూర్ణ వికసితమైన కేసర పుష్పాలు మధనుడైన మన్మథుని స్వర్ణతలపుగా ప్రకాశిస్తున్నాయి. నలుపు రంగు తేనెటీగల గుంపులు, పుష్ప సమూహాలు మన్మథుని క్వివర్ (బాణపు తొట్టి) మరియు బాణాలను తలపిస్తున్నాయి. మన్మథుడు గోపికలతో ప్రేమ యుద్ధంలో నిమగ్నమైనట్లుగా అనిపిస్తోంది.
చరణం 4విగలిత లజ్జిత జగదవలోకన తరుణ కరుణ కృతహాసేవిరహి నికృంత నకుంత ముఖాకృతి కేతక దంతురితాసేఅనువాదంయువతులు తమ సిగ్గును వదిలి ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. కరుణ వృక్షపు తెల్ల పుష్పాలు వారిని చూసి నవ్వుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. కేతక పుష్పాల గోర్లు మన్మథుని ధాల్లా మారి ప్రేమలో మునిగిన యువతుల హృదయాలను చీల్చుతున్నట్లుగా ఉన్నాయి.
చరణం 5మాధవికా పరిమళ లలితే నవ మాలతి జాతి సుగంధౌముని మానసమపి మోహన కారీణీ తరుణాకారణ బంధౌఅనువాదంమాధవిక, మాలతి, మల్లె పుష్పాల పరిమళం తపస్వుల మనసులనుకూడా మత్తులో ముంచేస్తోంది. యువత అయితే ఇలా వికసించే పుష్పాలను ఎంతో ప్రీతిగా కోరుకుంటుంది.
చరణం 6స్ఫురదతి ముక్తలతా పరిరంభణ ముకులిత పులకిత చుటే|బృందావన విపినే పరిసర పరిగత యమునాజల పూతేఅనువాదంవసంత ఋతువులో అతిముక్త లతలు మామిడి వృక్షాలనుచుట్టుముట్టి పోతున్నాయి. అవి మామిడి ముక్కులను గిలిగింతలుపెట్టినట్లుగా అనిపిస్తున్నాయి. యమునా నది బృందావనానికిఆనుకుని ప్రవహిస్తూ, తన నీటఅరణ్యాన్ని పవిత్రం చేస్తున్నది.
చరణం 7శ్రీ జయదేవ భాణిత మిద ముడయతి హరి చరణ స్మృతి సారమ|సరస వసంత సమయ వన వర్ణన మనుగత మదన వికారం ||అనువాదంకవి శ్రీ జయదేవుడు శ్రీకృష్ణుని కమలపాదములను ధ్యానిస్తూ ఈ గీతాన్ని ఆలపించాడు. ఇది కృష్ణుని పై ప్రేమను మరియుభక్తిని పెంపొందించే ఉద్దేశ్యంతో రాయబడింది. ఈ గీతం వసంత ఋతువుప్రేమికులపై మరియు తమ దివ్యప్రియుడైన శ్రీకృష్ణుని విరహంతో తపించే వారిపై చూపే ప్రభావాన్ని వర్ణిస్తుంది
శ్లోకం
వసంతే వసంతీ-కుసుమ-సుకుమారైర అవయవైర
భ్రమంతీం కాంతారే బహు-విహిత-కృష్ణానుసరణామ్ |
అమందం కందర్ప-జ్వర-జనిత-చింతాకులతయా
వలద్-బాఢం రాధాం సరసం ఇద మూచే సహ-చరీ ||
అనువాదం
రాధ వసంత ఋతువులో వికసించే వసంతి పుష్పంలా
అందంగా, నాజూకుగా ఉంటుంది. ఆమె తన ప్రియమైన
కృష్ణుడి కోసం ప్రేమ వ్యథతో తపించిపోతూ, మదనుని
బాణానికి గురై, బ్రిందావనంలో కృష్ణుని కోసం సంచరిస్తూ ఉండేది.
ఆమె సఖి ఆమెను ఇలా ఓదార్చింది.విజయశ్రీను సంతరించుకుగాక.
ఈ శ్లోకం పైన ఇచ్చిన కీర్తనలో లేదు కానీ ప్రాచీన కీర్తనలో ఉంది.
పల్లవి
లలిత-లవంగ లతా-పరిశీలన- కోమల- మలయ-సమీరే
మధుకర-నికర-కరంబిత-కోకిల-కూజిత-కుంజ- కుటీరే
విహరతి హరిరిహ సరస-వసంతే నృత్యతి
యువతి-జనేన సమం సఖి విరహి-జనస్య దురంతే
అనువాదం
ఓ ప్రియ సఖి రాధే, వసంత ఋతువులో లవంగ విహారాల నుండి
సుగంధిత గాలి మృదువుగా వీచుతోంది. కోకిలలు మధురంగా కూస్తున్నాయి.
మందిరాలు, కుటీరాలు తేనెటీగల గింగిరాల ధ్వనితో మారుమ్రోగుతున్నాయి.
శ్రీకృష్ణుడు గోపికలతో ఆనందంగా విహరిస్తూ నృత్యం చేస్తూ ఉన్నాడు.
మనమూ ఆయన కోసం తపించిపోతున్నాం. రా, మనమూ అక్కడికి వెళ్దాం!
చరణం 1
ఉన్మద మనోరథ పదిక వధూజన జనిత విలాపే
అలికుల సంకుల కుసుమ సమూహ నిరాకుల వకుల కలాపే
అనువాదం
యువతులు కృష్ణుని పై ఉన్న తీవ్రమైన ఆకాంక్షతో, ప్రేమపాశంతో
తమ హృదయాలలో విపరీతమైన వేదన అనుభవిస్తున్నారు.
వకుల పుష్పాల సుగంధంతో, తేనెటీగల గింగిరాల ధ్వనితో
పరిసర వాతావరణం పరిపూర్ణంగా మధురిమతో నిండి ఉంది.
చరణం 2
మృగమద సౌరభ రభస వసంవాద నవదళ మాలతమయె
యువజన హృదయ విదారణ మనసిజ నఖరుచికించుకజాలే
అనువాదం
తామల మరియు కించుక వృక్షాల చుట్టూ కస్తూరి పరిమళం వ్యాపిస్తోంది.
తాజా సుగంధ భరితమైన పుష్పాలు మత్తుగా అలమురుతున్నాయి.
కించుక పుష్పాల ఎర్రదనమైతే మధనుని గోళ్లు ప్రేమికుల హృదయాలను
చీల్చినప్పుడు ఎర్రబడిన వన్నెలను తలపిస్తోంది.
చరణం 3
మదన మహీపతి కనక దండ రుచి కేశర కుసుమ వికాసే
మిళిత శీలీముఖ పాటల పటల కృత స్మరతూన విలాపే
అనువాదం
పూర్ణ వికసితమైన కేసర పుష్పాలు మధనుడైన మన్మథుని స్వర్ణతలపుగా
ప్రకాశిస్తున్నాయి. నలుపు రంగు తేనెటీగల గుంపులు,
పుష్ప సమూహాలు మన్మథుని క్వివర్ (బాణపు తొట్టి) మరియు
బాణాలను తలపిస్తున్నాయి. మన్మథుడు గోపికలతో ప్రేమ యుద్ధంలో
నిమగ్నమైనట్లుగా అనిపిస్తోంది.
చరణం 4
విగలిత లజ్జిత జగదవలోకన తరుణ కరుణ కృతహాసే
విరహి నికృంత నకుంత ముఖాకృతి కేతక దంతురితాసే
అనువాదం
యువతులు తమ సిగ్గును వదిలి ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.
కరుణ వృక్షపు తెల్ల పుష్పాలు వారిని చూసి
నవ్వుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. కేతక పుష్పాల గోర్లు మన్మథుని
ధాల్లా మారి ప్రేమలో మునిగిన యువతుల హృదయాలను చీల్చుతున్నట్లుగా ఉన్నాయి.
చరణం 5
మాధవికా పరిమళ లలితే నవ మాలతి జాతి సుగంధౌ
ముని మానసమపి మోహన కారీణీ తరుణాకారణ బంధౌ
అనువాదం
మాధవిక, మాలతి, మల్లె పుష్పాల పరిమళం తపస్వుల మనసులను
కూడా మత్తులో ముంచేస్తోంది. యువత అయితే
ఇలా వికసించే పుష్పాలను ఎంతో ప్రీతిగా కోరుకుంటుంది.
చరణం 6
స్ఫురదతి ముక్తలతా పరిరంభణ ముకులిత పులకిత చుటే|
బృందావన విపినే పరిసర పరిగత యమునాజల పూతే
అనువాదం
వసంత ఋతువులో అతిముక్త లతలు మామిడి వృక్షాలను
చుట్టుముట్టి పోతున్నాయి. అవి మామిడి ముక్కులను గిలిగింతలు
పెట్టినట్లుగా అనిపిస్తున్నాయి. యమునా నది బృందావనానికి
ఆనుకుని ప్రవహిస్తూ, తన నీటఅరణ్యాన్ని పవిత్రం చేస్తున్నది.
చరణం 7
శ్రీ జయదేవ భాణిత మిద ముడయతి హరి చరణ స్మృతి సారమ|
సరస వసంత సమయ వన వర్ణన మనుగత మదన వికారం ||
అనువాదం
కవి శ్రీ జయదేవుడు శ్రీకృష్ణుని కమలపాదములను ధ్యానిస్తూ
ఈ గీతాన్ని ఆలపించాడు. ఇది కృష్ణుని పై ప్రేమను మరియు
భక్తిని పెంపొందించే ఉద్దేశ్యంతో రాయబడింది. ఈ గీతం వసంత ఋతువు
ప్రేమికులపై మరియు తమ దివ్యప్రియుడైన శ్రీకృష్ణుని విరహంతో
తపించే వారిపై చూపే ప్రభావాన్ని వర్ణిస్తుంది
Jayadeva's Ashtapadi third kirtan
"Lalita Lavanga/Vihariti haririha"
in English Translation
Hymn
vasantē vasantī-kusuma-sukumāraira avayavairabhramantīṁ kāntārē bahu-vihita-kr̥ṣṇānusaraṇām |amandaṁ kandarpa-jvara-janita-cintākulatayā valad-bāḍhaṁ rādhāṁ sarasaṁ ida mūcē saha-carī ||TranslationRadha is beautiful and delicate like the Vasanti flowerthat blooms in the spring season. She was yearning in love for her beloved Krishna, struck by Cupid's arrow, and wandering in Brindavan in search of Krishna.Her confidante comforted her with these words
This verse is not in the above kirtan but it is in an ancient kirtan.
Pallavi
lalita-lavaṅga- latā-pariśīlana- kōmala- malaya-samīrēmadhukara-nikara-karambita-kōkila-kūjita-kun̄ja- kuṭīrēviharati haririha sarasa-vasantē nr̥tyatiyuvati-janēna samaṁ sakhi virahi-janasya durantēTranslationOh dear friend Radha, the fragrant breeze from the clove grovesis gently blowing in the spring season. The cuckoos are singingmelodiously. The mansions and cottages are resonating with thehumming sounds of bees. Sri Krishna is joyfully strolling anddancing with the Gopikas. We, too, are yearning for him. Come,let us go there!
Verse 1
unmada manōratha padika vadhūjana janita vilāpēalikula saṅkula kusuma samūha nirākula vakula kalāpēTranslationThe young maidens are tormented in their hearts by their intense desireand deep passion for Krishna. The atmosphere is filled with the fragrance of Vakula flowers and the humming of bees.
Verse 2
mr̥gamada saurabha rabhasa vasanvāda navadaḷa mālatamayeyuvajana hr̥daya vidāraṇa manasija nakharucikin̄cukajālē TranslationThe scent of musk spreads around the 'Tamala' and 'Kinsuka' trees,while the fresh and fragrant flowers create an intoxicating aura. The red hue of the Kinsuka flowers mirrors Manmadha's nails, which turned red after piercing the hearts of lovers.
Verse 3
madana mahīpati kanaka daṇḍa ruci kēśara kusuma vikāsēmiḷita śīlīmukha pāṭala paṭala kr̥ta smaratūna vilāpēTranslationThe fully blossomed 'Kesara' flowers are shining like the golden umbrella of Manmadha, the king of love.A swarm of black bees and bunches of flowers appear like Manmadha's quiver and arrows. It appeared as though Manmadha was at war with the Gopikas in love.
Verse 4
vigalita lajjita jagadavalōkana taruṇa karuṇa kr̥tahāsēvirahi nikr̥nta nakunta mukhākr̥ti kētaka danturitāsē TranslationYoung women, casting aside their shyness, are openly expressing their love. The white flowers of the 'Karuna' tree seem to be laughing at them. The sharp blades of 'Ketaka' flowers resemble Manmadha's weapons, piercing the hearts of maidens in love.
Verse 5
mādhavikā parimaḷa lalitē nava mālati jāti sugandhaumuni mānasamapi mōhana kārīṇī taruṇākāraṇa bandhauTranslationFragrance of 'Madhavika', 'Malati and jasmine flowers intoxicates even the minds of hermits. Youth love such flora.
Verse 6
sphuradati muktalatā parirambhaṇa mukulita pulakita cuṭē|br̥ndāvana vipinē parisara parigata yamunājala pūtēTranslationDuring the spring season, 'Atimukta' creepers entwine around mango trees, seemingly tickling the mango buds. The Yamuna River flows beside Brindavan, purifying the forest with its waters.
Verse 7
śrī jayadēva bhāṇita mida muḍayati hari caraṇa smr̥ti sārama|sarasa vasanta samaya vana varṇana manugata madana vikāraṁ ||TranslationPoet Sri Jayadeva sings this song while meditating on the lotus feet of Sri Krishna. It is meant to inspire love and devotion for Krishna. The song portrays the impact of the spring season on lovers and those yearning in separation from their divine beloved, Sri Krishna.
Hymn
vasantē vasantī-kusuma-sukumāraira avayavaira
vasantē vasantī-kusuma-sukumāraira avayavaira
bhramantīṁ kāntārē bahu-vihita-kr̥ṣṇānusaraṇām |
amandaṁ kandarpa-jvara-janita-cintākulatayā
valad-bāḍhaṁ rādhāṁ sarasaṁ ida mūcē saha-carī ||
Translation
Radha is beautiful and delicate like the Vasanti flower
that blooms in the spring season. She was yearning
in love for her beloved Krishna, struck by Cupid's arrow,
and wandering in Brindavan in search of Krishna.
Her confidante comforted her with these words
This verse is not in the above kirtan but it is in an ancient kirtan.
Pallavi
lalita-lavaṅga- latā-pariśīlana- kōmala- malaya-samīrē
madhukara-nikara-karambita-kōkila-kūjita-kun̄ja- kuṭīrē
viharati haririha sarasa-vasantē nr̥tyati
yuvati-janēna samaṁ sakhi virahi-janasya durantē
TranslationOh dear friend Radha, the fragrant breeze from the clove groves
is gently blowing in the spring season. The cuckoos are singing
melodiously. The mansions and cottages are resonating with the
humming sounds of bees. Sri Krishna is joyfully strolling and
dancing with the Gopikas. We, too, are yearning for him. Come,
let us go there!
Verse 1
unmada manōratha padika vadhūjana janita vilāpē
alikula saṅkula kusuma samūha nirākula vakula kalāpē
TranslationThe young maidens are tormented in their hearts by their intense desire
and deep passion for Krishna. The atmosphere is filled with
the fragrance of Vakula flowers and the humming of bees.
Verse 2
Translation
mr̥gamada saurabha rabhasa vasanvāda navadaḷa mālatamaye
yuvajana hr̥daya vidāraṇa manasija nakharucikin̄cukajālē
The scent of musk spreads around the 'Tamala' and 'Kinsuka' trees,
while the fresh and fragrant flowers create an intoxicating aura.
The red hue of the Kinsuka flowers mirrors Manmadha's nails,
which turned red after piercing the hearts of lovers.
Verse 3
madana mahīpati kanaka daṇḍa ruci kēśara kusuma vikāsē
miḷita śīlīmukha pāṭala paṭala kr̥ta smaratūna vilāpē
TranslationThe fully blossomed 'Kesara' flowers are shining
like the golden umbrella of Manmadha, the king of love.
A swarm of black bees and bunches of flowers appear
like Manmadha's quiver and arrows. It appeared
as though Manmadha was at war with the Gopikas in love.
Verse 4
vigalita lajjita jagadavalōkana taruṇa karuṇa kr̥tahāsē
virahi nikr̥nta nakunta mukhākr̥ti kētaka danturitāsē
TranslationYoung women, casting aside their shyness, are openly
expressing their love. The white flowers of the
'Karuna' tree seem to be laughing at them.
The sharp blades of 'Ketaka' flowers resemble
Manmadha's weapons, piercing the hearts of maidens in love.
Verse 5
mādhavikā parimaḷa lalitē nava mālati jāti sugandhau
muni mānasamapi mōhana kārīṇī taruṇākāraṇa bandhau
TranslationFragrance of 'Madhavika', 'Malati and jasmine flowers
intoxicates even the minds of hermits. Youth love such flora.
Verse 6
sphuradati muktalatā parirambhaṇa mukulita pulakita cuṭē|
br̥ndāvana vipinē parisara parigata yamunājala pūtē
TranslationDuring the spring season, 'Atimukta' creepers entwine around
mango trees, seemingly tickling the mango buds.
The Yamuna River flows beside Brindavan,
purifying the forest with its waters.
Verse 7
śrī jayadēva bhāṇita mida muḍayati hari caraṇa smr̥ti sārama|
sarasa vasanta samaya vana varṇana manugata madana vikāraṁ ||
TranslationPoet Sri Jayadeva sings this song while meditating
on the lotus feet of Sri Krishna. It is meant to inspire
love and devotion for Krishna. The song portrays the
impact of the spring season on lovers and those
yearning in separation from their divine beloved, Sri Krishna.

Post a Comment (0)