జయదేవుని అష్టపదులలో పన్నెండవ
కీర్తన: నాథ్ హరే/పశ్యతి దిశి దిశి
రాగం: శంకరాభరణ రాగం
తాళం: మిశ్ర చాపు తాళం
రచయిత: భక్త జయదేవ్
భాష: సంస్కృతం
ఈ కీర్తనను ఇక్కడ వినండి
జయదేవుని అష్టపదులలో పన్నెండవ కీర్తన
"పశ్యతి దిశి దిశి/ నాథ్ హరే" సాహిత్యం
శ్లోకంఅథ తాం గంతుం అశక్తాం చిరం అనురక్తాం లతా-గృహే దృష్ట్వా |తచ్-చరితం గోవిందే మనసిజ-మందే సఖీ ప్రాహ ||
పల్లవిపశ్యతి దిశి దిశి రహసి భవంతం |త్వద్-అధర-మధుర-మధూని పిబంతం ||నాథ హరే సీదతి రాధా వాస-గృహే || ||నాథ హరే||
చరణం- 1త్వద్-అభిసరణ-రభసేన వలంతీ |పతతి పదాని కియంతీ చలంతీ || ||నాథ హరే||
చరణం-2విహిత-విశద-బిస-కిసలయ-వలయా |జీవతి పరం ఇహ తవ రతి-కలయా || ||నాథ హరే||
చరణం -3ముహుర్ అవలోకిత-మండన-లీలా |మధు-రిపురహమ్ ఇతి భావన-శీలా || ||నాథ హరే||
చరణం- 4త్వరితం ఉపైతి న కథం అభిసారం |హరిరితి వదతి సఖీం అనువారం || ||నాథ హరే||
చరణం- 5శ్లిష్యతి చుంబతి జల-ధర-కల్పం |హరిరుపగత ఇతి తిమిరం అనల్పం || ||నాథ హరే||
చరణం- 6భవతి విలంబిని విగలిత-లజ్జా |విలపతి రోదితి వాసక-సజ్జా || ||నాథ హరే||
చరణం- 7శ్రీ-జయదేవ-కవేర్ ఇదం ఉదితం |రసిక-జనం తనుతాం అతిముదితం || ||నాథ హరే||
శ్లోకం
అథ తాం గంతుం అశక్తాం చిరం అనురక్తాం లతా-గృహే దృష్ట్వా |
తచ్-చరితం గోవిందే మనసిజ-మందే సఖీ ప్రాహ ||
పల్లవి
పశ్యతి దిశి దిశి రహసి భవంతం |
త్వద్-అధర-మధుర-మధూని పిబంతం ||
నాథ హరే సీదతి రాధా వాస-గృహే || ||నాథ హరే||
చరణం- 1
త్వద్-అభిసరణ-రభసేన వలంతీ |
పతతి పదాని కియంతీ చలంతీ || ||నాథ హరే||
చరణం-2
విహిత-విశద-బిస-కిసలయ-వలయా |
జీవతి పరం ఇహ తవ రతి-కలయా || ||నాథ హరే||
చరణం -3
ముహుర్ అవలోకిత-మండన-లీలా |
మధు-రిపురహమ్ ఇతి భావన-శీలా || ||నాథ హరే||
చరణం- 4
త్వరితం ఉపైతి న కథం అభిసారం |
హరిరితి వదతి సఖీం అనువారం || ||నాథ హరే||
చరణం- 5
శ్లిష్యతి చుంబతి జల-ధర-కల్పం |
హరిరుపగత ఇతి తిమిరం అనల్పం || ||నాథ హరే||
చరణం- 6
భవతి విలంబిని విగలిత-లజ్జా |
విలపతి రోదితి వాసక-సజ్జా || ||నాథ హరే||
చరణం- 7
శ్రీ-జయదేవ-కవేర్ ఇదం ఉదితం |
రసిక-జనం తనుతాం అతిముదితం || ||నాథ హరే||
Bhakta jayadēv aṣṭapadī twelfth kirtan
"Nāth harē/paśyati diśi diśi" in phōniks
Hymn
atha tāṁ gantuṁ aśaktāṁ ciraṁ anuraktāṁ latā-gr̥hē dr̥ṣṭvā |
tac-caritaṁ gōvindē manasija-mandē sakhī prāha ||
Pallavi
Paśyati diśi diśi rahasi bhavantaṁ |
tvad-adhara-madhura-madhūni pibantaṁ ||
nātha harē sīdati rādhā vāsa-gr̥hē || ||nātha harē||
Verse -1
tvad-abhisaraṇa-rabhasēna valantī |
patati padāni kiyantī calantī || ||nātha harē||
Verse -2Vihita-viśada-bisa-kisalaya-valayā |
jīvati paraṁ iha tava rati-kalayā || ||nātha harē||
Verse -3
Muhur avalōkita-maṇḍana-līlā |
madhu-ripuraham iti bhāvana-śīlā || ||nātha harē||
Verse- 4
Tvaritaṁ upaiti na kathaṁ abhisāraṁ |
haririti vadati sakhīṁ anuvāraṁ || ||nātha harē||
Verse- 5
Śliṣyati cumbati jala-dhara-kalpaṁ |
harirupagata iti timiraṁ analpaṁ || ||nātha harē||
Verse -6
Bhavati vilambini vigalita-lajjā |
vilapati rōditi vāsaka-sajjā || ||nātha harē||
Verse- 7
śrī-jayadēva-kavēr idaṁ uditaṁ |
rasika-janaṁ tanutāṁ atimuditaṁ || ||nātha harē||
Hymn
atha tāṁ gantuṁ aśaktāṁ ciraṁ anuraktāṁ latā-gr̥hē dr̥ṣṭvā |
tac-caritaṁ gōvindē manasija-mandē sakhī prāha ||
Pallavi
Paśyati diśi diśi rahasi bhavantaṁ |
tvad-adhara-madhura-madhūni pibantaṁ ||
nātha harē sīdati rādhā vāsa-gr̥hē || ||nātha harē||
Verse -1
tvad-abhisaraṇa-rabhasēna valantī |
patati padāni kiyantī calantī || ||nātha harē||
Verse -2
Vihita-viśada-bisa-kisalaya-valayā |
jīvati paraṁ iha tava rati-kalayā || ||nātha harē||
Verse -3
Muhur avalōkita-maṇḍana-līlā |
madhu-ripuraham iti bhāvana-śīlā || ||nātha harē||
Verse- 4
Tvaritaṁ upaiti na kathaṁ abhisāraṁ |
haririti vadati sakhīṁ anuvāraṁ || ||nātha harē||
Verse- 5
Śliṣyati cumbati jala-dhara-kalpaṁ |
harirupagata iti timiraṁ analpaṁ || ||nātha harē||
Verse -6
Bhavati vilambini vigalita-lajjā |
vilapati rōditi vāsaka-sajjā || ||nātha harē||
Verse- 7
śrī-jayadēva-kavēr idaṁ uditaṁ |
rasika-janaṁ tanutāṁ atimuditaṁ || ||nātha harē||
jīvati paraṁ iha tava rati-kalayā || ||nātha harē||
Verse -3
Muhur avalōkita-maṇḍana-līlā |
madhu-ripuraham iti bhāvana-śīlā || ||nātha harē||
Verse- 4
Tvaritaṁ upaiti na kathaṁ abhisāraṁ |
haririti vadati sakhīṁ anuvāraṁ || ||nātha harē||
Verse- 5
Śliṣyati cumbati jala-dhara-kalpaṁ |
harirupagata iti timiraṁ analpaṁ || ||nātha harē||
Verse -6
Bhavati vilambini vigalita-lajjā |
vilapati rōditi vāsaka-sajjā || ||nātha harē||
Verse- 7
śrī-jayadēva-kavēr idaṁ uditaṁ |
rasika-janaṁ tanutāṁ atimuditaṁ || ||nātha harē||
జయదేవుని అష్టపదులలో పన్నెందవ కీర్తన
"పశ్యతి దిశి దిశి/నాథ్ హరే" తెలుగులో అనువాదం
శ్లోకం
అథ తాం గంతుం అశక్తాం చిరం అనురక్తాం లతా-గృహే దృష్ట్వా |
తచ్-చరితం గోవిందే మనసిజ-మందే సఖీ ప్రాహ ||
అనువాదం
ఆ సమయంలో రాధాయొక్క సఖి, రాధాపై ప్రేమలో మత్తెక్కిన కృష్ణుని
వద్దకు వెళ్లి, రాధా యొక్క సమానమైన స్థితిని కృష్ణునికి వివరించింది.
పల్లవి
పశ్యతి దిశి దిశి రహసి భవంతం |
త్వద్-అధర-మధుర-మధూని పిబంతం ||
నాథ హరే సీదతి రాధా వాస-గృహే ||
అనువాదం
ఓ జగన్నాథా! ఓ హరివాసుదేవా! రాధా నిన్ను వెదుకుతూ దిశలలో
తిప్పలు పడుతోంది. ఇతర గోపికలతో నీవు అమృతసమానమైన
ముద్దులతో ఆనందిస్తూ ఉండటాన్ని గమనించి ఆమె మిక్కిలి
వ్యాకులతకు లోనైంది. ఆమె తన మందిరంలో దుఃఖంతో
మునిగిపోయి ఉంది.
చరణం- 1
త్వద్-అభిసరణ-రభసేన వలంతీ |
పతతి పదాని కియంతీ చలంతీ ||
అనువాదం
ఆమె నిన్ను కలుసుకునేందుకు అపారమైన ఆతురతతో ఉంది.
ఆమె అడుగులు తడబడుతూ, మనస్సు మసుగ్గా, అయోమయంగా
సంచరిస్తోంది.
చరణం-2
విహిత-విశద-బిస-కిసలయ-వలయా |
జీవతి పరం ఇహ తవ రతి-కలయా ||
అనువాదం
రాధా తన మనస్సు శాంతింపజేసుకోవడానికి
తాజా తామర తెంటలను చేతులకట్టుగా
కట్టుకుంటోంది. నిన్ను కలుసుకోవడం
కోసమే ఆమె జీవిస్తోంది.
చరణం -3
ముహుర్ అవలోకిత-మండన-లీలా |
మధు-రిపురహమ్ ఇతి భావన-శీలా ||
అనువాదం
తాను మళ్లీ మళ్లీ అలంకరించుకుంటూ, ఆటలో భాగంగా
తానే కృష్ణుడినని ఆమె కల్పించుకునేది.
చరణం- 4
త్వరితం ఉపైతి న కథం అభిసారం |
హరిరితి వదతి సఖీం అనువారం ||
అనువాదం
రాధా తన సఖిని ఎన్నిసార్లు అయినా అడుగుతోంది
నీవు తానిచ్చిన కలయిక స్థలానికి రావడంలో ఎందుకు
ఆలస్యం చేస్తున్నావని.
చరణం- 5
శ్లిష్యతి చుంబతి జల-ధర-కల్పం |
హరిరుపగత ఇతి తిమిరం అనల్పం ||
అనువాదం
రాధా నీవు తాను అంగీకరిస్తూ ఆలింగనం చేసి ముద్దులు
పెడుతున్నావని పిచ్చిదానిలా తనలోతానుగా కల్పించుకుంటోంది.
చరణం- 6
భవతి విలంబిని విగలిత-లజ్జా |
విలపతి రోదితి వాసక-సజ్జా ||
అనువాదం
ఓ కృష్ణా! రాధా తన మంచంపై ఆతురతతో ఎదురుచూస్తోంది.
ఆమె లోకసంకోచాన్ని విస్మరించి, నీకోసం విలపిస్తోంది.
చరణం- 7
శ్రీ-జయదేవ-కవేర్ ఇదం ఉదితం |
రసిక-జనం తనుతాం అతిముదితం ||
అనువాదం
కవి జయదేవుడు రాధా-కృష్ణుల ప్రేమను సుస్వాదుగా వర్ణిస్తాడు.
కళలకు, ప్రీతి పరమార్థానికి ఆసక్తి ఉన్న రసికులు
ఈ దివ్యప్రేమామృతాన్ని ఆస్వాదించగాక.

Jayadeva Ashtapadi twelfth kirtan
"Natha hare/Pashyati Dishi Dishi" English Translation
Hymn
atha tāṁ gantuṁ aśaktāṁ ciraṁ anuraktāṁ latā-gr̥hē dr̥ṣṭvā |tac-caritaṁ gōvindē manasija-mandē sakhī prāha ||
Translation
Then Radha’s friend went to Krishna, who was
deeply lost in love for Radha, to tell him that
Radha was feeling the same way.
Pallavi
Paśyati diśi diśi rahasi bhavantaṁ |
tvad-adhara-madhura-madhūni pibantaṁ ||
nātha harē sīdati rādhā vāsa-gr̥hē ||
Translation
O Lord of the world, O Hari, Radha is searching
for you in all directions. She feels deeply hurt
seeing you enjoy sweet, nectar-like kisses with
other Gopikas. She is sitting sadly in her cottage.
Verse -1
tvad-abhisaraṇa-rabhasēna valantī |
patati padāni kiyantī calantī ||
Translation
She is very eager to meet you.
She is walking with unsteady steps,
lost in confusion.
Verse -2
Vihita-viśada-bisa-kisalaya-valayā |
jīvati paraṁ iha tava rati-kalayā ||
Translation
Radha is tying fresh lotus stems around her wrists to
comfort herself. She is living only with the hope
of uniting with you.
Verse -3
Muhur avalōkita-maṇḍana-līlā |
madhu-ripuraham iti bhāvana-śīlā ||
Translation
By decorating herself again and again,
she playfully imagines that she is
Krishna himself.
Verse- 4
Tvaritaṁ upaiti na kathaṁ abhisāraṁ |
haririti vadati sakhīṁ anuvāraṁ ||
Translation
Radha keeps asking her friend why you
have been delaying to meet her at the place
you both agreed upon.
Verse- 5
Śliṣyati cumbati jala-dhara-kalpaṁ |
harirupagata iti timiraṁ analpaṁ ||
Translation
Radha is intensely imagining that you are
embracing and kissing her.
Verse -6
Bhavati vilambini vigalita-lajjā |
vilapati rōditi vāsaka-sajjā ||
Translation
O Krishna, Radha is eagerly waiting for you on her bed.
She has forgotten her shyness and is weeping for you.
Verse- 7
śrī-jayadēva-kavēr idaṁ uditaṁ |
rasika-janaṁ tanutāṁ atimuditaṁ ||
Translation
Poet Jayadeva beautifully describes the love
between Radha and Krishna. Let those who appreciate
art and love experience the joy of this divine love.
జయదేవుని అష్టపదులలో పదకొండవ కీర్తన ధీర సమీరే/రతి సుఖ సారే సాహిత్యం,
phōniks, అనువాదం తెలుగులో మరియు English లో
phōniks, అనువాదం తెలుగులో మరియు English లో

Post a Comment (0)