జయదేవుని అష్టపదులలో పదనాల్గవ
కీర్తన: స్మర సమారోచిత లేదా కపి మధురిపునా
రాగం: బసంత రాగం
తాళం: ఏక తాళం
రచయిత: భక్త జయదేవ్
భాష: సంస్కృతం
కీర్తన: స్మర సమారోచిత లేదా కపి మధురిపునా
రాగం: బసంత రాగం
తాళం: ఏక తాళం
రచయిత: భక్త జయదేవ్
భాష: సంస్కృతం
ఈ కీర్తనను ఇక్కడ వినండి
జయదేవుని అష్టపదులలో పదనాల్గవ కీర్తన
"స్మర సమారోచిత/కపి మధురిపునా" సాహిత్యం
శ్లోకం
అథ ఆగతాం మాధవం అంతరేణ
సఖీమియం వీక్ష్య విషాద మూకం
విశంకమానా రమితం కయాపి
జనార్దనం దృష్టవద్ ఏతదాహ
సఖీమియం వీక్ష్య విషాద మూకం
విశంకమానా రమితం కయాపి
జనార్దనం దృష్టవద్ ఏతదాహ
పల్లవి
స్మర సమరోచిత విరచిత వేశ
లలిత/గలిత కుసుమ దర విలులిత కేశ|
కాపి మధు రిపునా
విలసతి యువతిహి: అత్యధిక గుణా ||
లలిత/గలిత కుసుమ దర విలులిత కేశ|
కాపి మధు రిపునా
విలసతి యువతిహి: అత్యధిక గుణా ||
చరణం 1
హరి పరిరంభణ వలిత వికారా|
కుచ కలశోపరి తరళిత హారా|| ||కాపి||
చరణం 2
విచల దలక లలితానన చంద్రా|
తదధర పాన రభస కృత తంద్రా|| ||కాపి||
చరణం 3
చంచల కుండల దలిత కపోలా|
ముఖరిత రశన జఘన గతి లోలా|| ||కాపి||
చరణం 4
Bhakta jayadēv aṣṭapadī fourteenth kirtan "Smara samārōcita/kapi madhuripunā"
శ్లోకం
Jayadeva Ashtapadi fourteenth kirtan
Hymn
దయిత విలోకిత లజ్జిత హసితా|
బహువిధ కూజిత రతిర సరసితా|| ||కాపి||
చరణం 5
విపుల పులక పృథు వేపథు భంగా|
శ్వసిత నిమీలిత వికసదనంగా|| ||కాపి||
చరణం 6
చరణం 7
శ్రమజల కణ భర సుభగ శరీరా|
పరిపతితోరసి రతి రణధీరా|| ||కాపి||
చరణం 7
శ్రీ జయదేవ భణిత హరి రమితం|
కలి కలుషం జనయతు పరి శమితం|| ||కాపి||
Bhakta jayadēv aṣṭapadī fourteenth kirtan "Smara samārōcita/kapi madhuripunā"
in phōniks
Hymn
Atha āgatāṁ mādhavaṁ antarēṇa
sakhīmiyaṁ vīkṣya viṣāda mūkaṁ
viśaṅkamānā ramitaṁ kayāpi
janārdanaṁ dr̥ṣṭavad ētadāha
Pallavi
Smara samarōcita viracita vēśa
lalita/galita kusuma dara vilulita kēśa
kāpi madhu ripunā
vilasati yuvatihih Atyadhika guṇā ||
Verse 1
Hari parirambhaṇa valita vikārā|
kuca kalaśōpari taraḷita hārā|| ||kāpi||
Verse 2
Vicala dalaka lalitānana candrā|
tadadhara pāna rabhasa kr̥ta tandrā|| ||kāpi||
Verse 3
Can̄cala kuṇḍala dalita kapōlā|
mukharita raśana jaghana gati lōlā || ||kāpi||
Verse 4
Dayita vilōkita lajjita hasitā|
bahuvidha kūjita ratira sarasitā|| ||kāpi||
Verse 5
Vipula pulaka pr̥thu vēpathu bhaṅgā|
śvasita nimīlita vikasadanaṅgā|| ||kāpi||
Verse 6
Śramajala kaṇa bhara subhaga śarīrā|
paripatitōrasi rati raṇadhīrā|| ||kāpi||
Verse 7
Śrī jayadēva bhaṇita hari ramitaṁ|
kali kaluṣaṁ janayatu pari śamitaṁ|| ||kāpi||
జయదేవుని అష్టపదులలో పదనాల్గవ కీర్తన
"స్మర సమారోచిత/కపి మధురిపునా" తెలుగులో అనువాదం
"స్మర సమారోచిత/కపి మధురిపునా" తెలుగులో అనువాదం
శ్లోకం
అథ ఆగతాం మాధవం అంతరేణ
సఖీమియం వీక్ష్య విషాద మూకం |
విశంకమానా రమితం కయాపి
జనార్దనం దృష్టవద్ ఏతదాహ ||
అనువాదం
రాధకు తోడుగా ఉన్న ఆమె స్నేహితురాలు కృష్ణుడి వద్ద నుంచి
తిరిగివచ్చి నిశ్శబ్దంగా నిలబడి ఉంది. అప్పుడే రాధ తన కల్పనలో
చూడగలిగినట్టు ఆ దృశ్యాన్ని వర్ణించసాగింది.
సఖీమియం వీక్ష్య విషాద మూకం |
విశంకమానా రమితం కయాపి
జనార్దనం దృష్టవద్ ఏతదాహ ||
అనువాదం
రాధకు తోడుగా ఉన్న ఆమె స్నేహితురాలు కృష్ణుడి వద్ద నుంచి
తిరిగివచ్చి నిశ్శబ్దంగా నిలబడి ఉంది. అప్పుడే రాధ తన కల్పనలో
చూడగలిగినట్టు ఆ దృశ్యాన్ని వర్ణించసాగింది.
పల్లవి
స్మర సమరోచిత విరచిత వేశ
లలిత/గలిత కుసుమ దర విలులిత కేశ|
కాపి మధు రిపునా
విలసతి యువతిహి: అత్యధిక గుణా ||
లలిత/గలిత కుసుమ దర విలులిత కేశ|
కాపి మధు రిపునా
విలసతి యువతిహి: అత్యధిక గుణా ||
అనువాదం
ఒక యువతి తన ప్రియుడైన కృష్ణునిని కలవడానికి అందంగా
అలంకరించుకుంది. ఆమె చినుకులాంటి పూలు గజ్జల మాదిరిగా
జతలై ఉన్న జుట్టులోంచి జారిపడినవి. ఆమె కృష్ణునితో
ఆనందంగా విహరిస్తోంది.
ఒక యువతి తన ప్రియుడైన కృష్ణునిని కలవడానికి అందంగా
అలంకరించుకుంది. ఆమె చినుకులాంటి పూలు గజ్జల మాదిరిగా
జతలై ఉన్న జుట్టులోంచి జారిపడినవి. ఆమె కృష్ణునితో
ఆనందంగా విహరిస్తోంది.
చరణం 1
హరి పరిరంభణ వలిత వికారా|
కుచ కలశోపరి తరళిత హారా||
అనువాదం
ఆమె ప్రేమక్రీడల సమయంలో కృష్ణునిని ఆలింగనం చేసినప్పుడు,
ఆమె ప్రేమక్రీడల సమయంలో కృష్ణునిని ఆలింగనం చేసినప్పుడు,
ఆమె మెడలోని హారాలు ఆమె వక్షోజాలపై ఊగిసలాడాయి.
చరణం 2
విచల దలక లలితానన చంద్రా|
తదధర పాన రభస కృత తంద్రా||
అనువాదం
ఆమె మడమలాంటి ముందు జుట్టు చంద్రసమానమైన
ముఖంపై తళతళలాడుతోంది. తన ప్రియుడిని ముద్దిచుస్తూ
ఆమె కన్నులు మూసుకుంది.
ఆమె మడమలాంటి ముందు జుట్టు చంద్రసమానమైన
ముఖంపై తళతళలాడుతోంది. తన ప్రియుడిని ముద్దిచుస్తూ
ఆమె కన్నులు మూసుకుంది.
చరణం 3
చంచల కుండల దలిత కపోలా|
ముఖరిత రశన జఘన గతి లోలా||
అనువాదం
ఆమె మడమలాంటి ముందు జుట్టు చంద్రసమానమైన
ముఖంపై తళతళలాడుతోంది. తన ప్రియుడిని
ముద్దిచుస్తూ ఆమె కన్నులు మూసుకుంది.
ఆమె మడమలాంటి ముందు జుట్టు చంద్రసమానమైన
ముఖంపై తళతళలాడుతోంది. తన ప్రియుడిని
ముద్దిచుస్తూ ఆమె కన్నులు మూసుకుంది.
చరణం 4
చరణం 6
చరణం 7
దయిత విలోకిత లజ్జిత హసితా|
బహువిధ కూజిత రతిర సరసితా||
అనువాదం
ఆమె తన ప్రియుడిని సిగ్గుతో నిండిన చూపులతో చూస్తోంది,
కృష్ణుడు ముసిముసిగా నవ్వుతున్నాడు. ఆమె ఉత్సాహంతో
కేకలు వేస్తోంది.
చరణం 5
విపుల పులక పృథు వేపథు భంగా|
శ్వసిత నిమీలిత వికసదనంగా||
అనువాదం
ఆమె శరీరం ఆనందం తో చిరుచిలిపిగా ఒలకదండుతోంది.
ఆమె లోతైన నిశ్వాసాలతో కన్నులు మూసుకుంది. మన్మథుని
క్రీడలో ఆమె ఆనందపరివశంతో మునిగిపోయింది.
ఆమె శరీరం ఆనందం తో చిరుచిలిపిగా ఒలకదండుతోంది.
ఆమె లోతైన నిశ్వాసాలతో కన్నులు మూసుకుంది. మన్మథుని
క్రీడలో ఆమె ఆనందపరివశంతో మునిగిపోయింది.
చరణం 6
శ్రమజల కణ భర సుభగ శరీరా|
పరిపతితోరసి రతి రణధీరా||
అనువాదం
ఆమె శరీరంపై తుడుచుకోని వెదురు చినుకులు మరింత అందాన్ని కలిగించాయి.
ఆమె అలసిపోయి తన ప్రియుడి ఛాతిపై ఒరిగి నిద్రిస్తున్నది.
ఆమె శరీరంపై తుడుచుకోని వెదురు చినుకులు మరింత అందాన్ని కలిగించాయి.
ఆమె అలసిపోయి తన ప్రియుడి ఛాతిపై ఒరిగి నిద్రిస్తున్నది.
చరణం 7
శ్రీ జయదేవ భణిత హరి రమితం|
కలి కలుషం జనయతు పరి శమితం||
అనువాదం
గోపికలతో కృష్ణుని పావన ప్రణయరసాన్ని గూర్చి వర్ణించే ఈ పద్యాలు
కలియుగ దోషాలను పారద్రోలుగాక.
Jayadeva Ashtapadi fourteenth kirtan
"Smara Samarocita/ Kaapi Madhu Ripuna" English Translation
Hymn
Atha āgatāṁ mādhavaṁ antarēṇa
sakhīmiyaṁ vīkṣya viṣāda mūkaṁ
viśaṅkamānā ramitaṁ kayāpi
janārdanaṁ dr̥ṣṭavad ētadāha
Translation
Radha’s companion, who had returned silently
from Krishna, stood in quiet stillness.
At that very moment, Radha began to describe
the scene as though she had witnessed
it herself in her imagination.
Radha’s companion, who had returned silently
from Krishna, stood in quiet stillness.
At that very moment, Radha began to describe
the scene as though she had witnessed
it herself in her imagination.
Pallavi
Smara samarōcita viracita vēśa
lalita/galita kusuma dara vilulita kēśa
kāpi madhu ripunā
vilasati yuvatihih Atyadhika guṇā ||
Translation
A young woman adorned herself beautifully
to meet her beloved Krishna. The dewdrop-like flowers,
entwined in her braided hair like tiny anklets, slipped and fell.
She was joyfully reveling in the company of Krishna.
A young woman adorned herself beautifully
to meet her beloved Krishna. The dewdrop-like flowers,
entwined in her braided hair like tiny anklets, slipped and fell.
She was joyfully reveling in the company of Krishna.
Verse 1
Hari parirambhaṇa valita vikārā|
kuca kalaśōpari taraḷita hārā||
Translation
As she embraced Krishna during their love play,
the necklaces around her neck swayed
gently upon her bosom.
As she embraced Krishna during their love play,
the necklaces around her neck swayed
gently upon her bosom.
Verse 2
Vicala dalaka lalitānana candrā|
tadadhara pāna rabhasa kr̥ta tandrā||
Translation
Her curly front locks shimmered upon her
moon-like face. As she kissed her beloved,
Her curly front locks shimmered upon her
moon-like face. As she kissed her beloved,
she gently closed her eyes.
Verse 3
Can̄cala kuṇḍala dalita kapōlā|
mukharita raśana jaghana gati lōlā ||
Translation
Her curl-like front locks glistened upon her
moon-like face. As she kissed her beloved,
she closed her eyes in deep emotion.
Translation
Her curl-like front locks glistened upon her
moon-like face. As she kissed her beloved,
she closed her eyes in deep emotion.
Verse 4
Dayita vilōkita lajjita hasitā|
bahuvidha kūjita ratira sarasitā||
Translation
She gazed at her beloved with eyes filled with shyness,
She gazed at her beloved with eyes filled with shyness,
while Krishna smiled softly. In her excitement,
she let out joyful cries.
she let out joyful cries.
Verse 5
Vipula pulaka pr̥thu vēpathu bhaṅgā|
śvasita nimīlita vikasadanaṅgā||
Translation
Her body quivered gently with joy. She closed her eyes,
breathing deep sighs. Immersed in the play of Cupid,
she was overwhelmed with bliss.
Her body quivered gently with joy. She closed her eyes,
breathing deep sighs. Immersed in the play of Cupid,
she was overwhelmed with bliss.
Verse 6
Śramajala kaṇa bhara subhaga śarīrā|
paripatitōrasi rati raṇadhīrā||
Translation
The unwiped drops of sweat upon her body added
to her beauty. Weary from delight, she rested against
her beloved’s chest, drifting into sleep.
The unwiped drops of sweat upon her body added
to her beauty. Weary from delight, she rested against
her beloved’s chest, drifting into sleep.
Verse 7
Śrī jayadēva bhaṇita hari ramitaṁ|
kali kaluṣaṁ janayatu pari śamitaṁ||
Translation
May these verses, which describe the sacred
essence of Krishna’s divine love with the Gopikas,
dispel the evils of the Kali Yuga.
May these verses, which describe the sacred
essence of Krishna’s divine love with the Gopikas,
dispel the evils of the Kali Yuga.

Post a Comment (0)