జయదేవుని అష్టపదులలో పదకొండవ కీర్తన ధీర సమీరే/రతి సుఖ సారే సాహిత్యం, phonics, అనువాదం తెలుగులో మరియు English లో




జయదేవుని అష్టపదులలో పదకొండవ
కీర్తన: ధీర సమీరే/రతి సుఖ సారే
రాగం: కేదారగౌళ రాగం
తాళం:  ఆది తాళం
రచయిత: భక్త జయదేవ
భాష: సంస్కృతం

ఈ కీర్తనను
 ఇక్కడ వినవచ్చు



జయదేవుని అష్టపదులలో పదకొండవ కీర్తన
"
ధీర సమీరే/రతి సుఖ సారే" సాహిత్యం


 పల్లవి
రతి సుఖ సారే గతమభిసారే మదనమనోహరవేశం |
న కురు నితంబినీ గమన విలంబనం అనుసర తం హృదయేశం (రాధే) ||
ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలీ |
గోపీ పీన పయోధర మర్దన చంచల కరయుగశాలీ (రాధే) ||                                                   ||ధీర సమీరే||

చరణం 1
నామసమేతం కృతసంకేతం వాదయతే మృదువేణుమ్ |
బహు మనుతే నను తే తను సంగత పావన చలతీమపి రేణుమ్ || (రాధే) || 1 ||                              ||ధీర సమీరే||

చరణం 2
పతతి పతత్రే విచలతి పత్రే శంకిత భవదుపయానం |
రచయతి శయనం సచకిత నయనం పశ్యతి తవ పంథానం (రాధే) || 2 ||                                        
 ||ధీర సమీరే||

చరణం ౩
ముఖరం అధీరం త్యజ మంజీరం, రిపుమివ కేళిషు లోలం |
చల సఖి, కుఞ్జ సతిమిరపుంజం, శీలయ నీలనిలోచనం (రాధే) || 3 ||                                      ||ధీర సమీరే||

చరణం 4
ఉరసి మురారే రూపహిత హారే, ఘన ఇవ తరల బలాకే |
తడిదివ పీతే రతివిపరీతే, రాజసి సుకృత విపాకే (రాధే) || 4 ||                                                 ||ధీర సమీరే||

చరణం 5
విగలిత వస్త్రం, పరిహృత రసనం, ఘటయ జఘనమపిధానం |
కిశలయ శయనే, పంకజ నయనే, నిధిమివ హర్షనిధానం (రాధే) || 5 ||                                      
      ||ధీర సమీరే||

చరణం 6
హరిరభిమానీ, రజని ఇదానీం, ఇయమపి యాతి విరామం |
కురు మమ వచనం, సత్వర రచనం, పూరయ మధురిపు కామం (రాధే)
 || 6 ||                           ||ధీర సమీరే||

చరణం 7
శ్రీ జయదేవే కృత హరిసేవే, భణతి పరమ రమణీయమ్ |
ప్రముదిత హృదయం, హరిమిత సదయం, నమత సుకృత కమనీయం (రాధే) 
|| 7 ||                    ||ధీర సమీరే||


Bhakta jayadēv aṣṭapadī eleventh kirtan
"
Dhīra samīrē/Rati sukha sārēin phōniks



Pallavi
Rati sukha sārē gatamabhisārē madanamanōharavēśaṁ |
na kuru nitambinī gamana vilambanaṁ anusara taṁ hr̥dayēśaṁ (rādhē)||
dhīra samīrē yamunā tīrē vasati vanē vanamālī |
gōpī pīna payōdhara mardana can̄cala karayugaśālī (rādhē) ||                         ||Dhīra samīrē||

Verse 1
Nāmasamētaṁ kr̥tasaṅkētaṁ vādayatē mr̥duvēṇum |
bahu manutē nanu tē tanu saṅgata pāvana calatīmapi rēṇum || (rādhē) ||        ||Dhīra samīrē||    
Verse 2
Patati patatrē vicalati patrē śaṅkita bhavadupayānaṁ |
racayati śayanaṁ sacakita nayanaṁ paśyati tava panthānaṁ (rādhē) ||           ||dhīra samīrē||

Verse 3
Mukharaṁ adhīraṁ tyaja man̄jīraṁ, ripumiva kēḷiṣu lōlaṁ |
cala sakhi, kuñja satimirapun̄jaṁ, śīlaya nīlanilōcanaṁ (rādhē) ||                      ||dhīra samīrē||

Verse 4
Urasi murārē rūpahita hārē, ghana iva tarala balākē |
taḍidiva pītē rativiparītē, rājasi sukr̥ta vipākē (rādhē) ||                                      ||dhīra samīrē||

Verse 5
Vigalita vastraṁ, parihr̥ta rasanaṁ, ghaṭaya jaghanamapidhānaṁ |
kiśalaya śayanē, paṅkaja nayanē, nidhimiva harṣanidhānaṁ (rādhē) ||            ||dhīra samīrē||

Verse 6
harirabhimānī, rajani idānīṁ, iyamapi yāti virāmaṁ |
kuru mama vacanaṁ, satvara racanaṁ, pūraya madhuripu kāmaṁ (rādhē)||   ||dhīra samīrē||

Verse 7
Śrī jayadēvē kr̥ta harisēvē, bhaṇati parama ramaṇīyam |
pramudita hr̥dayaṁ, harimita sadayaṁ, namata sukr̥ta kamanīyaṁ (rādhē) ||   ||dhīra samīrē||


.

జయదేవుని అష్టపదులలో పదకొండవ కీర్తన
"
ధీర సమీరే/రతి సుఖ సారే" తెలుగులో అనువాదం


పల్లవి
రతి సుఖ సారే గతమభిసారే మదనమనోహరవేశం |
న కురు నితంబినీ గమన విలంబనం అనుసర తం హృదయేశం (రాధే)||
ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలీ |
గోపీ పీన పయోధర మర్దన చంచల కరయుగశాలీ 
(రాధే)||  
అనువాదం
ఓ రాధా! నీవు గతంలో ఆనందంగా కలిసిన అదే 
కుటీరంలో
శ్రీకృష్ణుడు ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. అతడు నీవు ఓదార్చిన
మధుర క్షణాలను తలచుకుంటూ, నీ నామస్మరణను మంత్రంలా
ఎడతెరిపిలేక జపిస్తున్నాడు. 
నీ ఆలింగనానందాన్ని పొందాలని
తపించిపోతున్నాడు.

చరణం 1
నామసమేతం కృతసంకేతం వాదయతే మృదువేణుమ్ | 
బహు మనుతే నను తే తను సంగత పావన చలతీమపి రేణుమ్ || (రాధే)|| 
అనువాదం
ఓ ప్రియ రాధే!
మన్మథునిలా మోహనరూపముగల నీ ప్రియుడైన కృష్ణునిని కలవడానికి 
వెంటనే వెళ్ళు. యమునాతీరాన బృందావనంలో అతడు నీ కోసం 
ఎదురుచూస్తున్నాడు. తెమ్మెత్తని గాలి మెరుస్తోంది. అతని చేతులు
గోపికల వక్షోజాలతో ఆలింగనం చేస్తూ క్రీడిస్తున్నాయి.

చరణం 2
పతతి పతత్రే విచలతి పత్రే శంకిత భవదుపయానం |
రచయతి శయనం సచకిత నయనం పశ్యతి తవ పంథానం (రాధే)||
అనువాదం
ఒక పిట్టపొరుగు లేదా పొడి ఆకూ పడితే కూడా అతడి గుండె ఉలిక్కిపడుతోంది. 
మృదువైన ఆకుల పరుపుపై విశ్రాంతిగా కూర్చుని, 
నీ రాక కోసం అతడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు.

చరణం ౩
ముఖరం అధీరం త్యజ మంజీరం, రిపుమివ కేళిషు లోలం |
చల సఖి, కుఞ్జ సతిమిరపుంజం, శీలయ నీలనిలోచనం (రాధే)||
అనువాదం
ఓ రాధే! అతనిని కలిసే సమయంలో నిన్ను ప్రకటించే
శబ్దం రాకుండా నీ పాయల్ని తీసివేయు. రాత్రివేళ
ఆ మధుర కుఞ్జానికి నీవు నల్ల వస్త్రధారణతో వెళ్లి అతడిని కలువు.

చరణం 4
ఉరసి మురారే రూపహిత హారే, ఘన ఇవ తరల బలాకే |
తడిదివ పీతే రతివిపరీతే, రాజసి సుకృత విపాకే (రాధే)||
అనువాదం
నీవు కృష్ణునిని కలిసిన వేళ,
నీ ముత్యాల హారాలు ఆయన వక్షోజాలపై జారిపడతాయి.
ఆమెఘలాంటి ఆయన వక్షస్థలంపై,
నీవు మెరిసే ముత్యాల వలె 
శ్వేత సరసాల మధ్య మెరుస్తున్న మెఘమాలికపై మెరుపు
విరజిమ్మినట్లుగా ప్రకాశిస్తున్నావు.


చరణం 5
విగలిత వస్త్రం, పరిహృత రసనం, ఘటయ జఘనమపిధానం |
కిశలయ శయనే, పంకజ నయనే, నిధిమివ హర్షనిధానం (రాధే)||
అనువాదం
నీ కళ్లయెదలు పద్మాలవలె అందంగా మెరిస్తున్నాయి.
మృదులమైన ఆకుల పరుపుపై విశ్రాంతి తీసుకుంటున్న
సౌందర్యానికే రూపమవు నీవు. నీవు ఆనందాన్ని ప్రసాదించే
వరదాతురాలివి.

చరణం 6
హరిరభిమానీ, రజని ఇదానీం, ఇయమపి యాతి విరామం |
కురు మమ వచనం, సత్వర రచనం, పూరయ మధురిపు కామం (రాధే)|| 
అనువాదం
కృష్ణుడు స్వాభిమానంతో నిండినవాడు.
రాత్రి ముగిసిపోతున్నది. నీవు ఆలస్యం చేస్తే
ఆయన కోపించవచ్చు. వెంటనే వెళ్లి,
ఆయన ఆకాంక్షను నెరవేర్చు.


చరణం 7
శ్రీ జయదేవే కృత హరిసేవే, భణతి పరమ రమణీయమ్ |
ప్రముదిత హృదయం, హరిమిత సదయం, నమత సుకృత కమనీయం (రాధే)||
అనువాదం
కవి జయదేవుడు రాధా–కృష్ణుల మధుర ప్రేమకథను పరమ భక్తితో వర్ణిస్తున్నాడు.
ఓ భక్తులారా! పవిత్రమైన హృదయాలతో, సకల దయాగుణ
సంపన్నుడైన శ్రీకృష్ణునికి నమస్కరించండి.
 




 Jayadeva Astapadi eleventh kirtan
"Dhira Samire/Rati Sukha Sare"
English Translation




Pallavi
Rati sukha sārē gatamabhisārē madanamanōharavēśaṁ |
na kuru nitambinī gamana vilambanaṁ anusara taṁ hr̥dayēśaṁ (rādhē) ||
dhīra samīrē yamunā tīrē vasati vanē vanamālī |
gōpī pīna payōdhara mardana can̄cala karayugaśālī (rādhē) || 
Translation
Oh Radha! Krishna is now sitting in the same cottage
where you both once met happily. He is remembering
those sweet moments you shared and is chanting your
name like a sacred mantra without stopping. He is longing
deeply to experience the joy of your loving embrace once again.

Verse 1
Nāmasamētaṁ kr̥tasaṅkētaṁ vādayatē mr̥duvēṇum |
bahu manutē nanu tē tanu saṅgata pāvana calatīmapi rēṇum || (rādhē) ||
Translation
Oh dear Radha!
Go quickly to meet your beloved Krishna, who is as charming 
as Manmadha (the god of love).He is waiting for you in 
Brindavan, on the banks of the Yamuna river.
A gentle breeze is blowing, and his hands are
playing and embracing the bosoms of the Gopis

Verse 2
Patati patatrē vicalati patrē śaṅkita bhavadupayānaṁ |
racayati śayanaṁ sacakita nayanaṁ paśyati tava panthānaṁ (rādhē) ||
Translation 
Even if a bird's feather or a dry leaf falls, his heart gets startled.
He is resting on a soft bed of tender leaves, eagerly waiting for your arrival.

Verse 3
Mukharaṁ adhīraṁ tyaja man̄jīraṁ, ripumiva kēḷiṣu lōlaṁ |
cala sakhi, kuñja satimirapun̄jaṁ, śīlaya nīlanilōcanaṁ (rādhē) ||
Translation
Oh Radha!
Remove your anklets so they don’t make any sound when you go to meet him.
Go to that sweet garden at night, wearing black clothes, and meet him there.

Verse 4
Urasi murārē rūpahita hārē, ghana iva tarala balākē |
taḍidiva pītē rativiparītē, rājasi sukr̥ta vipākē (rādhē) ||
Translation
When you meet Krishna,
your pearl necklaces slip down onto his chest.
On his cloud-like dark chest,
you shine like pearls —
just like lightning flashing over a line of white swans in dark clouds.

Verse 5
Vigalita vastraṁ, parihr̥ta rasanaṁ, ghaṭaya jaghanamapidhānaṁ |
kiśalaya śayanē, paṅkaja nayanē, nidhimiva harṣanidhānaṁ (rādhē) ||
Translation
Your eyes shine beautifully like lotus petals.
You are the very form of beauty, resting on a soft bed of tender leaves.
You are the one who blesses others with joy and happiness.

Verse 6
harirabhimānī, rajani idānīṁ, iyamapi yāti virāmaṁ |
kuru mama vacanaṁ, satvara racanaṁ, pūraya madhuripu kāmaṁ (rādhē)||
Translation
Krishna is full of self-respect.
The night is coming to an end. If you delay, he might get upset.
Go to him quickly and fulfill his desire.

Verse 7
Śrī jayadēvē kr̥ta harisēvē, bhaṇati parama ramaṇīyam |
pramudita hr̥dayaṁ, harimita sadayaṁ, namata sukr̥ta kamanīyaṁ (rādhē) ||
Translation
Poet Jayadeva describes the sweet love story
of Radha and Krishna with deep devotion.
O devotees! With pure hearts, bow to Lord Krishna,
who is full of kindness and compassion.





జయదేవుని అష్టపదులలో పదవ కీర్తన "తవ విరహే/ వహతి మలయ" కీర్తన సాహిత్యం,
phōniks,
అనువాదం తెలుగులో మరియు English లో







0 تعليقات

أحدث أقدم